అన్వేషించండి
Advertisement
Sharmila District Tours: ఫిబ్రవరి నుంచి జనాల్లోకి షర్మిల-మడకశిర నుంచే జిల్లాల పర్యటన ప్రారంభం
Sharmila News: ఫిబ్రవరి 3,4 తేదీల నుంచి షర్మిల జిల్లాల పర్యటన చేపట్టబోతున్నారు. అన్ని జిల్లాల్లో భారీ బహిరంగ సభలు, ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
AP PCC Sharmila News: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి స్పీడ్ మీద ఉన్న షర్మిల మరో స్టెప్ ముందుకు వేస్తున్నారు. పార్టీలో ఉత్సాహం నింపిన ఆమె... ఇప్పుడు జనాల్లోకి వెళ్లేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఎన్నిక నోటిఫికేషన్ పడే నాటికి దాదాపు అన్నిజిల్లాలను కవర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఫిబ్రవరి 3,4 తేదీల నుంచి షర్మిల జిల్లాల పర్యటన చేపట్టబోతున్నారు. అన్ని జిల్లాల్లో భారీ బహిరంగ సభలు, ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ టూర్‌లను అనంతపురం మడకశిర నుంచి ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇవాళ సాయంత్రానికి గానీ రేపు కానీ వచ్చే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
తెలంగాణ
హైదరాబాద్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion