అన్వేషించండి

Sharmila Comments On Ambati : ప్రాజెక్ట్‌లు పట్టించుకోని మంత్రి సంక్రాంతి డ్యాన్స్‌లు చేస్తారు- అంబటిపై షర్మిల సెటైర్లు

Sharmila Tour In Gundlakamma: వైఎస్సార్ కట్టిన ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. నిర్వహణ విషయంలో ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.

Sharmila News: ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి. ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకు పోతుంటే సంబంధిత శాఖ మంత్రి మాత్రం సంక్రాంతి డ్యాన్సులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైఎస్సార్ కట్టిన ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టను  రూ. 750 కోట్లు పెట్టీ కట్టారు. లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చారు. 12 మండలాల ప్రజలకు, ఒంగోల్ పట్టణానికి తాగునీరు సమస్య లేకుండా చేశారు. వైఎస్సార్ కట్టిన ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. నిర్వహణ విషయంలో ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. నిర్వహణ లేకనే గేట్లు కొట్టుకు పోయాయి అని ఇక్కడ అధికారులు చెప్పారు. మరమత్తులు చేయాల్సింది పోయి ప్రాజెక్ట్ నిర్వహణలో లోపాలు అని చెప్తున్నారు.

లేని ఆరోపణలతో రచ్చ

టీడీపీ జలయజ్ఞం దోపిడీ అని అర్థం లేని ఆరోపణలు చేసింది. ఇళ్లు కట్టుకున్నా.. దానికి నిర్వహణ అవసరం. పట్టించుకోకుండా ఉంటే ఏదైనా తుప్పు పడుతుంది. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం గేట్లు కొట్టుకు పోతుంటే డ్యాన్సులు చేస్తుంది. మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేస్తారు తప్పా..పని చేయరు. జగన్ కు మరమత్తులు చేయించడానికి మనసు రావడం లేదట. ఇదేనా వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టడం అంటే. వైఎస్సార్ కట్టిన ప్రాజెక్ట్ ను పట్టించుకోని నీరు ఎలా వైఎస్సార్ వారసులు అవుతారు.

కళ్లు తెరవండి

ఇప్పటికైనా కళ్లు తెరవండి. లేకుంటే ప్రాజెక్ట్ మొత్తం కూలిపోయే ప్రమాదం ఉంది. 10 కోట్లు ఇస్తే ఇస్తే ప్రాజెక్ట్ నిలబడుతుంది. ప్రాజెక్ట్ కింద వేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. వెలిగొండ ప్రాజెక్టు ను సైతం నిర్లక్ష్యం చేశారు. 40 TMC సామర్ధ్యం కలిగిన అతిపెద్ద ప్రాజెక్ట్ వెలుగొండ. 4.50లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ సైతం పక్కన పడింది. గత 10 ఏళ్లలో చంద్రబాబు,జగన్ తట్టెడు  మట్టి కూడా మోయాలేదు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Embed widget