అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Minister Errabelli: గొర్రు చేతపట్టి పొలం రొప్పిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
Minister Errabelli: వరంగల్ జిల్లా పర్వతగిరిలోని సొంత పొలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గొర్రు చేత పట్టి పొలం రొప్పారు. ఆపై కూలీలతో కలిసి నారు పీకారు.
![Minister Errabelli: వరంగల్ జిల్లా పర్వతగిరిలోని సొంత పొలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గొర్రు చేత పట్టి పొలం రొప్పారు. ఆపై కూలీలతో కలిసి నారు పీకారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/0add788504510a38894980024409e7d71672134709926519_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గొర్రు చేతపట్టి పొలం రొప్పిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
1/7
![గొర్రు చేతపట్టి పొలం రొప్పుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/d0096ec6c83575373e3a21d129ff8fef982a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గొర్రు చేతపట్టి పొలం రొప్పుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
2/7
![రైతు బిడ్డగా పొలం పనులు చేస్తూ ఆనందపడుతున్న మంత్రి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/799bad5a3b514f096e69bbc4a7896cd9a5b9b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రైతు బిడ్డగా పొలం పనులు చేస్తూ ఆనందపడుతున్న మంత్రి
3/7
![పొలం రొప్పుతూ.. అసలు సిసలైన అన్నదాతలా..!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/fe5df232cafa4c4e0f1a0294418e566085e03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పొలం రొప్పుతూ.. అసలు సిసలైన అన్నదాతలా..!
4/7
![వరినారు పీకేందుకు ఆనందంగా వెళ్తూ..!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/f3ccdd27d2000e3f9255a7e3e2c48800e06a7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వరినారు పీకేందుకు ఆనందంగా వెళ్తూ..!
5/7
![కూలీలతో కలిసి వరి నారు పీకుతున్న మంత్రి ఎర్రబెల్లి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/032b2cc936860b03048302d991c3498f22877.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కూలీలతో కలిసి వరి నారు పీకుతున్న మంత్రి ఎర్రబెల్లి
6/7
![వరినారు ఎలా ఉందో పరిశీలిస్తూ ముందుకు వస్తున్న మంత్రి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/18e2999891374a475d0687ca9f989d83af141.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వరినారు ఎలా ఉందో పరిశీలిస్తూ ముందుకు వస్తున్న మంత్రి
7/7
![రైతులతో కలిసి పనుల విషయాల గురించి ముచ్చటిస్తూ..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/156005c5baf40ff51a327f1c34f2975b92a1b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రైతులతో కలిసి పనుల విషయాల గురించి ముచ్చటిస్తూ..
Published at : 27 Dec 2022 03:24 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement