అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
In Pics: ఎమ్మెల్సీగా కవిత, మధుసూదన్ ప్రమాణ స్వీకారం
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/20/d9ac8878dd5a3efea13f87db2572b93b_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం
1/7
![ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానికసంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/20/7a2bf13aaf7bbb658412cd462c46c639a85b0.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానికసంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.
2/7
![హైదరాబాద్లోని శాసనమండలిలో ప్రొటెం స్పీకర్ జాఫ్రీ కవితతో ప్రమాణం చేయించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/20/98bd670a548010fc1ddf4f3232c491c8171c9.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
హైదరాబాద్లోని శాసనమండలిలో ప్రొటెం స్పీకర్ జాఫ్రీ కవితతో ప్రమాణం చేయించారు.
3/7
![కోవిడ్ నేపథ్యంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరై ఎమ్మెల్సీ కవితకు అభినందనలు తెలిపారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/20/34fcf1ed1c1ab9ad0beca2b6a0d25dc57be24.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
కోవిడ్ నేపథ్యంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరై ఎమ్మెల్సీ కవితకు అభినందనలు తెలిపారు.
4/7
![నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కవిత మాట్లాడుతూ... గొప్ప అవకాశం కల్పించిన టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/20/dc2db5b1e95238c8b4769fb8e56af296e73d1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కవిత మాట్లాడుతూ... గొప్ప అవకాశం కల్పించిన టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
5/7
![ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన తాత మధుసూదన్ చేత శాసనమండలి చైర్మన్ అమిణుల్ హసన్ జాఫ్రీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/20/b2494c435927e145ab7c945208ef28ed1933b.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన తాత మధుసూదన్ చేత శాసనమండలి చైర్మన్ అమిణుల్ హసన్ జాఫ్రీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించారు.
6/7
![ఈ కార్యక్రమానికి పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి , శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ ,మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ నేతలు తదితరులు హాజరయ్యారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/20/3e96af3d46b2c6ec5e8d58db5296df58a2f6e.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ కార్యక్రమానికి పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి , శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ ,మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ నేతలు తదితరులు హాజరయ్యారు
7/7
![ఈ కార్యక్రమానికి శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి సత్యవతి రాథోడ్, రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు హాజరయ్యారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/20/62a33fc19fb4b04596c83f1ca8958a18554f1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ కార్యక్రమానికి శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి సత్యవతి రాథోడ్, రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు హాజరయ్యారు.
Published at : 20 Jan 2022 07:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
తెలంగాణ
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement