అన్వేషించండి

In Pics: టీనేజ్ దాటేసిన కేటీఆర్ కుమారుడు హిమాన్షు - కేసీఆర్ ఫాంహౌస్‌లో గ్రాండ్‌గా బర్త్ డే సెలబ్రేషన్స్

Himanshu Birthday: కేటీఆర్ కుమారుడి బర్త్ డే వేడుకలు జరిగాయి. టీనేజ్ దాటిన మనుమడికి ఇష్టంతో 19 కేజీల భారీ కేక్ ను నాయనమ్మ శోభమ్మ తెప్పించారు. తాత కేసీఆర్ ఆశీర్వాదాలు తీసుకున్నారు.

హిమాన్షు పుట్టిన రోజు వేడుకలు

1/8
బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ మనుమడు, మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు, కల్వకుంట్ల హిమాన్షు పుట్టినరోజు వేడుకలు ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో ఘనంగా జరిగాయి.

2/8
19 ఏండ్ల టీనేజ్ వయస్సును దాటిన మనుమడు హిమాన్షు ఇరవైలోకి ప్రవేశించిన ప్రత్యేక సందర్భంగా నాయనమ్మ శోభమ్మ ఇష్టంతో 19 కేజీల భారీ కేకును తయారు చేయించారు.

3/8
కుటుంబసభ్యులు, బంధుమిత్రులు సిబ్బంది నడుమ హిమాన్షు తన పుట్టినరోజు వేడుక జరిగింది.

4/8
భారీ కేకును కట్ చేసి తాతయ్య నాయనమ్మలకు కేకును తినిపించిన హిమాన్షు, వారి ఆశీర్వాదం తీసుకున్నారు.

5/8
శతమానం భవతి అంటూ తమ గారాల మనవడిని కేసీఆర్ దంపతులు దీవించారు.

6/8
అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన పుట్టినరోజును పురస్కరించుకుని ఎర్రవెల్లి నివాసం ఆవరణలో హిమాన్షు మొక్కను నాటారు.

7/8
ఈ సందర్భంగా హిమాన్షు తల్లి, కేటీఆర్ సతీమణి  శైలిమ, అమ్మమ్మ శశికళ, వినోదమ్మ, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

8/8
వారి ఫాం హౌస్ ఆవరణలోనే హిమన్షు మామిడి మొక్కను నాటాడు

తెలంగాణ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay: కవితకు బెయిల్ ఇప్పించేది కాంగ్రెస్సే, ఇదిగో ప్రూఫ్ - బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
కవితకు బెయిల్ ఇప్పించేది కాంగ్రెస్సే, ఇదిగో ప్రూఫ్ - బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Hyderabad Weather: హైదరాబాద్‌లో దంచికొడుతున్న భారీ వర్షం! కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో కుండపోత
హైదరాబాద్‌లో దంచికొడుతున్న భారీ వర్షం! కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో కుండపోత
Telangana: రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే దమ్ముందా? కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకో- మంత్రి పొన్నం ప్రభాకర్
రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే దమ్ముందా? కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకో- మంత్రి పొన్నం ప్రభాకర్
Andhra Pradesh: భ‌వ‌న నిర్మాణాల‌కు సింగిల్ విండో ద్వారా త్వరగా అనుమ‌తులు - మంత్రి నారాయ‌ణ నిర్ణయం
భ‌వ‌న నిర్మాణాల‌కు సింగిల్ విండో ద్వారా త్వరగా అనుమ‌తులు - మంత్రి నారాయ‌ణ నిర్ణయం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Yuvraj Singh Biopic Announced | రెండు ప్రపంచ కప్పుల విజేత జీవిత చరిత్ర సినిమా రూపంలో | ABP DesamHyderabad Lightning  Strikes | భారీ ఉరుములతో దద్దరిల్లిన హైదరాబాద్ | ABP DesamWedding Card Like Question Paper Style | ప్రశ్నాపత్రంలా పెళ్లి పత్రిక..టీచర్ వినూత్న ప్రయత్నం | ABPRaksha Bandhan | Sister Ties Rakhi to brother From hostel Room Winodw| కిటికిలోంచి రాఖీ కట్టిన అక్క

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay: కవితకు బెయిల్ ఇప్పించేది కాంగ్రెస్సే, ఇదిగో ప్రూఫ్ - బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
కవితకు బెయిల్ ఇప్పించేది కాంగ్రెస్సే, ఇదిగో ప్రూఫ్ - బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Hyderabad Weather: హైదరాబాద్‌లో దంచికొడుతున్న భారీ వర్షం! కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో కుండపోత
హైదరాబాద్‌లో దంచికొడుతున్న భారీ వర్షం! కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో కుండపోత
Telangana: రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే దమ్ముందా? కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకో- మంత్రి పొన్నం ప్రభాకర్
రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే దమ్ముందా? కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకో- మంత్రి పొన్నం ప్రభాకర్
Andhra Pradesh: భ‌వ‌న నిర్మాణాల‌కు సింగిల్ విండో ద్వారా త్వరగా అనుమ‌తులు - మంత్రి నారాయ‌ణ నిర్ణయం
భ‌వ‌న నిర్మాణాల‌కు సింగిల్ విండో ద్వారా త్వరగా అనుమ‌తులు - మంత్రి నారాయ‌ణ నిర్ణయం
Oppo F27 5G: ఒప్పో ఎఫ్27 5జీని లాంచ్ చేసిన బ్రాండ్ - ధర, ఫీచర్లు ఇవే!
ఒప్పో ఎఫ్27 5జీని లాంచ్ చేసిన బ్రాండ్ - ధర, ఫీచర్లు ఇవే!
Stree 2 Success Bash: తమన్నా డ్యాన్స్‌కు ప్రియుడు ఫిదా, విజిల్స్ వేస్తూ ఒకటే సందడి, వీడియో వైరల్
తమన్నా డ్యాన్స్‌కు ప్రియుడు ఫిదా, విజిల్స్ వేస్తూ ఒకటే సందడి, వీడియో వైరల్
Kolkata Doctor Case: కోల్‌కతా ఘటనపై సుప్రీం ఆగ్రహం- వైద్యుల భద్రతపై టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు- తెలుగు డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డికి చోటు
కోల్‌కతా ఘటనపై సుప్రీం ఆగ్రహం- వైద్యుల భద్రతపై టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు- తెలుగు డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డికి చోటు
Revanth Reddy: స్కూలు పిల్లలతో సీఎం రేవంత్ వివాదాస్పద కామెంట్స్ వైరల్, కేటీఆర్ కౌంటర్
స్కూలు పిల్లలతో సీఎం రేవంత్ వివాదాస్పద కామెంట్స్ వైరల్, కేటీఆర్ కౌంటర్
Embed widget