పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ ను ఏనుగుల గుంపు భయపెడుతోంది. ఊరి శివార్లలోకి వచ్చిన 7 ఏనుగులు గ్రామస్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.