అన్వేషించండి
In Pics: దిల్‌సుఖ్‌నగర్ అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు.. మంత్రులు, ఎమ్మె్ల్యేలు హాజరు

ఆలయంలో కవిత పూజలు
1/4

హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు.
2/4

అష్టలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
3/4

ప్రత్యేక పూజలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా పాల్గొన్నారు.
4/4

అంతకుముందు ఆలయం వద్ద ఎమ్మెల్సీ కవితకు ఆలయ సిబ్బంది, స్థానిక టీఆర్‌ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు.
Published at : 26 Nov 2021 09:11 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion