అన్వేషించండి
Tech Tips: ల్యాప్‌టాప్ హ్యాంగ్ అవుతుందా? ఈ టిప్స్ పాటించి చూడండి..
ల్యాప్‌టాప్ హ్యాంగ్ అవుతుందా? ఈ టిప్స్ పాటించి చూడండి
1/5

కోవిడ్ కారణంగా ఏడాదిన్నర కాలంగా మన జీవన శైలిలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. లాక్‌డౌన్ కారణంగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించాయి. ఇక పాఠశాలలు కూడా తమ విద్యార్థుల భవిష్యత్ దెబ్బతినకూడదని ఆన్‌లైన్ విధానంలోనే చదువులు కొనసాగించాయి. ఇలాంటి పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ వంటివి అవసరమయ్యాయి.
2/5

వేలకు వేలు ఖర్చు చేసి కొన్న ల్యాప్‌టాప్ వేగంగా పనిచేయకుండా అస్తమానం స్ట్రక్ అవుతుంటే చదువు, పనిలో ఇబ్బందులు ఎదురవుతాయి. ల్యాప్‌టాప్ పనితీరు మందగించి కొన్ని సార్లు వేడెక్కడం, హ్యాంగ్ అవడం వంటివి కూడా జరుగుతుంటాయి. మరి ల్యాప్‌టాప్స్ వేగంగా పనిచేయాలంటే ఏం చేయాలి?
Published at : 03 Sep 2021 05:57 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















