టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజత పతకం గెలిచిన సంగతి తెలిసిందే.
తాజాగా మీరాబాయి చాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించింది.
ఇందులో భాగంగా తన స్వగ్రామంలో మొక్కనాటింది. ప్రకృతిని కాపాడేందుకు నా వంతు కృషి అని చాను ట్విటర్లో పేర్కొంది.
ఇందుకు సంబంధించిన ఫొటోలను తెరాస ఎంపీ సంతోష్ కుమార్ ట్విటర్ ద్వారా షేర్ చేసి అభినందనలు తెలిపారు.
పతకం గెలిచిన చానుకు మణిపూర్ ప్రభుత్వం కోటి రూపాయల నజరానాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
విశ్వక్రీడల వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పతకం గెలిచిన చాను భారతీయుల హృదయాలు గెలుచుకుంది.
IND vs ZIM: జింబాబ్వే బయల్దేరిన టీమ్ఇండియా! కుర్రాళ్ల జోష్ చూడండి!
CWG 2022: సంబరాలు అంబరానికి! హాకీ గర్ల్స్ ఎలా ఎంజాయ్ చేశారో చూడండి!
Rishabh Pant Century: ఇదా సంగతి! పంత్ సెంచరీ సీక్రెట్ రాహుల్ ద్రవిడే!!
T20 Hundreds: మొత్తం 8 టీ20 సెంచరీలు! హుడా నాలుగోవాడు.. మిగతా ముగ్గురు ఎవరంటే?
Most Powerplay wickets: స్వింగ్ కింగ్ భువీ అద్భుత రికార్డు! ప్రపంచంలోనే టాప్ క్రికెటర్
Minister Srinivas Goud : విపక్షాలు కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నాయి, రాజీనామాపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్
Realme Cheapest 5G Phone: రూ.10 వేలలోపే 5జీ ఫోన్ - రియల్మీ మాస్టర్ ప్లాన్!
Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు
Ola Electric Car: సింగిల్ చార్జ్‌తో హైదరాబాద్ టు తిరుపతి - ఓలా ఎలక్ట్రిక్ కార్‌తో మామూలుగా ఉండదు!