అన్వేషించండి
InPics: చివరి రోజు ఆటకు వర్షం అడ్డంకి... భారత్ X ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు డ్రా
టీమిండియా
1/8

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిఫ్ తొలి టెస్టు విజయంతో మొదలుపెట్టాలనుకున్న కోహ్లీ సేనకు నిరాశే ఎదురైంది. భారత్Xఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు చివరి రోజు ఆటకు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో తొలి టెస్టు డ్రాగా ముగిసింది.
2/8

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 183 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 278 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 303 పరుగులు సాధించింది.
Published at : 09 Aug 2021 11:38 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















