అన్వేషించండి

17 Years of Sunil Chhetri: సలామ్‌ ఛెత్రీ! ఫుట్‌బాలర్‌గా 17 ఏళ్లు - మెస్సీ, రొనాల్డొతో పోటీగా గోల్స్‌!

సునిల్‌ ఛెత్రీ,

1/6
టీమ్‌ఇండియా ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునిల్‌ ఛెత్రీ 17 ఏళ్ల క్రితం ఇదే రోజు (జూన్‌ 12)న అరంగేట్రం చేశాడు. అప్పట్నుంచి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు.

2/6
ఏఐఎఫ్‌ఎఫ్‌ ప్లేయర్‌ ఆఫ్ ది ఇయర్‌ అవార్డును సునిల్‌ ఛెత్రీ ఏకంగా ఆరుసార్లు గెలిచాడు. అతడిని మించిన ఫుట్‌బాలర్‌ దేశంలోనే మరొకరు లేరు.

3/6
మూడు వేర్వేరు ఖండాల్లోని క్లబ్‌లకు ఆడుతున్న ఏకైక భారతీయుడు సునిల్‌ ఛెత్రీ. అమెరికాలో మేజర్‌ లీగ్‌, ఐరోపాలో స్పోర్టింగ్‌ లిస్బన్‌, ఆసియాలో ఇండియన్‌ క్లబ్స్‌కు ఆడుతున్నాడు.

4/6
ఛెత్రీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో మూడుసార్లు హ్యాట్రిక్‌ గోల్స్‌ చేశాడు. 2008లో తజికిస్థాన్‌, 2010లో వియత్నాం, 2018లో చైనీస్‌ తైపీపై సాధించాడు. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌లోనూ రెండుసార్లు చేయడం ప్రత్యేకం.

5/6
టీమ్‌ఇండియా తరఫున అత్యధిక మ్యాచులు ఆడిన ఫుట్‌బాలర్‌ సునిల్‌ ఛెత్రీ. 128 మ్యాచుల్లో ఆడాడు. 83 గోల్స్‌ చేశాడు. సునిల్‌ ఛెత్రీకి 2021, నవంబర్‌ 13న మేజర్ ధ్యాన్‌చంద్‌ అవార్డును అందుకున్నాడు.

6/6
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో క్రిస్టియన్‌  రొనాల్డొ (117), లయనల్‌ మెస్సీ (86) తర్వాత ఎక్కువ గోల్స్‌ చేసింది సునిల్‌  ఛెత్రీయే. 83 చేశాడు.

ఆట ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Embed widget