అన్వేషించండి
PV Sindhu: ప్రధాని మోదీతో సింధు ఐస్‌క్రీం పార్టీ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/17/3ac21eff8ddfde5349a4e967cb5fff09_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మోదీ, సింధు
1/11
![భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధూకు ఇచ్చిన మాటను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిలబెట్టుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/17/212cac1329c0ab5ba861efae030245fa0f63f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధూకు ఇచ్చిన మాటను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిలబెట్టుకున్నారు.
2/11
![ఆమెతో కలిసి ఐస్‌క్రీమ్ తిన్నారు. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు ఆమెతో మాట్లాడినపుడు.. విశ్వ క్రీడల్లో పతకంతో తిరిగొచ్చిన తర్వాత కలిసి ఐస్‌క్రీమ్ తిందామని ప్రధాని చెప్పిన సంగతి తెలిసిందే.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/17/932fddc46339619023ca5b9ff5ef30ad44d2d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమెతో కలిసి ఐస్‌క్రీమ్ తిన్నారు. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు ఆమెతో మాట్లాడినపుడు.. విశ్వ క్రీడల్లో పతకంతో తిరిగొచ్చిన తర్వాత కలిసి ఐస్‌క్రీమ్ తిందామని ప్రధాని చెప్పిన సంగతి తెలిసిందే.
3/11
![టోక్యోలో దేశం తరపున ప్రాతినిథ్యం వహించిన అథ్లెట్లకు ప్రధాని తన అధికారిక నివాసంలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/17/939f18e4bebd5898b5cc2d68fdfe719cced27.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టోక్యోలో దేశం తరపున ప్రాతినిథ్యం వహించిన అథ్లెట్లకు ప్రధాని తన అధికారిక నివాసంలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు.
4/11
![రెండు ఒలింపిక్స్ పతకాలు నెగ్గిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా నిలిచిన సింధూనూ ప్రత్యేకంగా అభినందించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/17/a29b57ddaa2aded5b8990e03b6fe0075f544a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రెండు ఒలింపిక్స్ పతకాలు నెగ్గిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా నిలిచిన సింధూనూ ప్రత్యేకంగా అభినందించారు.
5/11
![రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం గెలిచిన సంగతి తెలిసిందే.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/17/a24b174e1979869a18ffc8034cd5d82327271.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం గెలిచిన సంగతి తెలిసిందే.
6/11
![తాను సంతకం చేసిన రాకెట్‌ను మోదీకి కానుకగా ఇస్తున్న సింధు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/17/041f96d1a5180db672760a44be3e14c4cefc5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాను సంతకం చేసిన రాకెట్‌ను మోదీకి కానుకగా ఇస్తున్న సింధు.
7/11
![ఫెన్సర్ భవానీ దేవితో ముచ్చటిస్తున్న మోదీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/17/4c917dd4efb1561697bb7abf280742fa154d2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఫెన్సర్ భవానీ దేవితో ముచ్చటిస్తున్న మోదీ
8/11
![ఆటగాళ్లతో సెల్ఫీ దిగిన ప్రధాని మోదీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/17/900dc839ca7846ef5b2da5f8d1745ad2dcca6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆటగాళ్లతో సెల్ఫీ దిగిన ప్రధాని మోదీ
9/11
![మీరాబాయి చానుకు అభినందనలు తెలుపుతున్న మోదీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/17/9bf039060ae2e93a74366a341464bbf2246d8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మీరాబాయి చానుకు అభినందనలు తెలుపుతున్న మోదీ
10/11
![పతకాలు గెలిచిన ఆటగాళ్లు సంతకం చేసిన శాలువాతో మోదీని సత్కరిస్తోన్న టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/17/5522561a6cff434d552d9f5c3c33c89054ff3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పతకాలు గెలిచిన ఆటగాళ్లు సంతకం చేసిన శాలువాతో మోదీని సత్కరిస్తోన్న టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలు.
11/11
![ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో దేశానికి తొలి స్వర్ణాన్ని అందించిన నీరజ్ చోప్రాతో ఆయన ముచ్చటించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/17/17b272736105a2f9d5f25e6baf5b172b1d4dc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో దేశానికి తొలి స్వర్ణాన్ని అందించిన నీరజ్ చోప్రాతో ఆయన ముచ్చటించారు.
Published at : 17 Aug 2021 11:39 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
ప్రపంచం
గాసిప్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion