అన్వేషించండి
Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో 8 జంటలు... వారెవరు? ఏ దేశం?
Tokyo Olympics
1/9

Tokyo Olympics - 2021లో కొందరు క్రీడాకారులు తమ భాగస్వామితో కలిసి పాల్గొంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కొందరు ఒకే ఈవెంట్లో పాల్గొంటే... మరి కొందరు తమ తమ కేటగిరీల్లో విడివిడిగా పోటీ చేస్తున్నారు.
2/9

Megan Jones and Celia Quansah: బ్రిటన్ రగ్బీ ఉమెన్స్ జట్టులో వీళ్లిద్దరూ సభ్యులు. వీళ్లిద్దరూ ఎప్పటి నుంచో డేటింగ్‌లో ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో వీరిద్దరూ కలిసి ప్రాక్టీస్ చేసేవాళ్లు.
3/9

Atanu Das and Deepika Kumari: భారత్‌కు చెందిన వీరిద్దరూ 2020లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ఆర్చరీ ఆటగాళ్లే.
4/9

Edward Gal and Hans Peter: డచ్ జంటైన వీరు హాలాండ్ తరఫున ఈ ఒలింపిక్స్‌లో పాల్గన్నారు. Equestrian Dressage లో వీరు పాల్గొన్నారు.
5/9

Laura and Jason Kenny: ఇంగ్లాండ్‌కు చెందిన వీరిద్దరికీ 2016లో పెళ్లయ్యింది. వీరిద్దరూ ఇంగ్లాండ్ సైక్లింగ్ జట్టులో సభ్యులు. తమ తమ విభాగాల్లో ఇప్పటికే వీరిద్దరూ 10 ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించారు.
6/9

Sandi Morris and Tyrone Smith: సాండీ మోరిస్ పోల్ వాల్టర్. టైరోన్ స్మిత్ లాంగ్ జంపర్. వీరిద్దరూ 2019లో వివాహం చేసుకున్నారు.
7/9

Sue Bird and Megan Rapinoe: అమెరికా మహిళల ఫుట్‌బాల్ జట్టులో సభ్యురాలు మేఘన్. సు బర్డ్ బాస్కెట్ బాల్ ప్లేయర్. వీరిద్దరూ గత ఏడాది అక్టోబరులో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.
8/9

Hunter Woodhall and Tara Davis: ఈ దంపతులు జపాన్ నుంచి ప్రాతినిథ్యం వహించారు. మహిళల లాంగ్ జంప్ విభాగం నుంచి తారా ఒలింపిక్స్‌లో, పారా ఒలింపిక్స్‌లో ఉడ్‌హాల్ పాల్గొన్నారు.
9/9

Charlotte Caslick and Lewis Holland: ఆస్ట్రేలియాకు చెందిన వీళ్లిద్దరూ రగ్బీ ఆటగాళ్లు. వీళ్లిద్దరూ గత ఏడాది పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ, కరోనా కారణంగా పెళ్లిని వాయిదా వేసుకున్నారు.
Published at : 19 Jul 2021 01:03 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఇండియా
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















