అన్వేషించండి
Divya Deshmukh : చెస్‌క్లాస్‌లో నిద్రపోయే దివ్య దేశ్‌ముక్ FIDE మహిళల ప్రపంచ కప్ ఛాంపియన్ ఎలా అయ్యింది?
Divya Deshmukh Chess World Cup Winner: భారతదేశానికి చెందిన దివ్య దేశ్‌ముఖ్ FIDE చెస్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె ఫైనల్‌లో కోనేరు హంపిని ఓడించింది.
చెస్‌క్లాస్‌లో నిద్రపోయే దివ్య దేశ్‌ముక్ FIDE మహిళల ప్రపంచ కప్ ఛాంపియన్ ఎలా అయ్యింది?
1/11

FIDE Women World Cup Champion Divya Deshmukh : జార్జియాలోని బటుమిలో జరిగిన FIDE మహిళల ప్రపంచ కప్‌లో టై-బ్రేకర్‌లో కోనేరు హంపిని ఓడించి కొత్త ఛాంపియన్‌గా చరిత్ర సృష్టించింది 19 ఏళ్ల భారత చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్
2/11

FIDE Women World Cup Champion Divya Deshmukh : ఈ విజయంతో, దేశ్‌ముఖ్ ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకోవడమే కాకుండా, గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించింది. ఈ టైటిల్‌ను గెలుచుకున్న నాల్గవ భారతీయ మహిళ ఆమె.
Published at : 28 Jul 2025 06:41 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















