అన్వేషించండి

Harman Preet Kaur | వన్డే వరల్డ్ కప్ 2025లో హర్మన్ కెప్టెన్సీ, ఫామ్‌పై పెరుగుతున్న విమర్శలు | ABP Desam

విమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025లో వరుసగా రెండో ఓటమితో పాయింట్స్ టేబుల్‌లో దిగజారిన టీమిండియాపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ, బ్యాటింగ్ ఫామ్‌పై విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. హర్మన్‌ దండగ కెప్టెన్ అనీ, అటు బ్యాటింగ్ చేయడం రాకపోగా.. ఇటు కెప్టెన్సీలో కూడా ఫెయిల్ అవుతుండడం దారుణమంటూ రెచ్చిపోతున్నారు. దీనికి కారణం.. రీసెంట్‌గా వన్డే వరల్డ్ కప్‌లో... ముందు సౌతాఫ్రికా చేతిలో.. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం.. అండ్ ఈ వరుస ఓటముల వల్ల టోర్నీలో ఇండియా సెమీఫైనల్ ఆశలు దెబ్బతినడమే. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా సెమీస్ చేరాలంటే ఇకపై ఆడబోయే ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే. అంటే నెక్ట్స్ ఆడబోయే ఇంగ్లండ్, న్యూజిల్యాండ్, బంగ్లాదేశ్ మూడింటిపై గెలిస్తేనే సెమీస్ చేరేది. దీంతో ఈ ఓటములకి హర్మన్ ప్రీత్ కౌర్ చెత్త కెప్టెన్సీతో పాటు.. పేలవ బ్యాటింగే కారణమంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రీసెంట్‌గా ఆసీస్‌తో జరిగిన 3 వన్డేల సిరీస్‌తో పాటు ఇప్పుడు వరల్డ్ కప్‌లో కూడా హర్మన్ పరమ చెత్తగా ఆడుతోందని, ఆమెని వెంటనే కెప్టెన్సీ నుంచి టీమ్ నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే నిజంగానే 2023 నుంచి వన్డేల్లో హర్మన్ పెర్ఫార్మెన్స్ పడిపోతూ వచ్చింది. 2023లో వన్డేల్లో 39 యావరేజ్‌తో 3 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క సెంచరీ చేసిన హర్మన్.. ఆ తర్వాత.. 2024లో మరీ దారుణంగా 6 మ్యాచ్‌ల్లో 25 యావరేజ్‌తో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేసి పరమ దారుణంగా ఆడింది. అప్పటి నుంచే ఆమెపై విమర్శలు స్టార్ట్ అయ్యాయి. అయితే 2025లో మళ్లీ కొంచెం ఫామ్‌లోకొచ్చి.. 12 ఇన్నింగ్స్‌లో 33 యావరేజ్‌తో ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు బాది పర్వాలేదనిపించుకుంది. కానీ రీసెంట్ ఆస్ట్రేలియా సిరీస్‌లో 11, 17, 52 రన్స్‌తో మళ్లీ విమర్శల పాలైంది. ఇక ఇప్పుడు వరల్డ్ కప్‌లో అయితే ఆడిన 4 మ్యాచ్‌ల్లో హర్మన్ చేసింది 71 రన్స్ మాత్రమే. శ్రీలంకపై 21, పాకిస్తాన్‌పై 19, సౌతాఫ్రికాపై 9, ఆస్ట్రేలియాపై 22 రన్స్ మాత్రమే చేసింది. ఇక సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలతో గెలవాల్సిన మ్యాచ్‌‌ల్లో ఓడిపోవంతో ఆమె కెప్టెన్సీపై కూడా విమర్శలు స్టార్ట్ అయ్యాయి. మరి ఈ విమర్శలన్నింటికీ హర్మన్ తన ఆటతో, కెప్టెన్సీతో ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
IND vs ZIM 3rd T20 Update:  వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
Kishan Viral Video: ధోనిని కాపీ కొట్టబోయి బోల్తా ప‌డిన ఇషాన్ కిషన్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన  ఫన్నీ వీడియో
ధోనిని కాపీ కొట్టబోయి బోల్తా ప‌డిన ఇషాన్ కిషన్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన  ఫన్నీ వీడియో

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
Embed widget