అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
KL Rahul vs Deepak Chahar: దీపక్ చాహర్ బౌలింగా! కేఎల్ రాహుల్‌కి జు..జు..బీ!
KL Rahul vs Deepak Chahar: ఐపీఎల్లో కొందరు ఆటగాళ్ల మధ్య ఫేస్ ఆఫ్ బాగుంటుంది. అలాంటి జోడీయే కేఎల్ రాహుల్, దీపక్ చాహర్‌ది! అతడి బౌలింగ్‌లో కేఎల్ అస్సలు ఔటే అవ్వలేదు తెలుసా!!
![KL Rahul vs Deepak Chahar: ఐపీఎల్లో కొందరు ఆటగాళ్ల మధ్య ఫేస్ ఆఫ్ బాగుంటుంది. అలాంటి జోడీయే కేఎల్ రాహుల్, దీపక్ చాహర్‌ది! అతడి బౌలింగ్‌లో కేఎల్ అస్సలు ఔటే అవ్వలేదు తెలుసా!!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/03/480ad9e9f7815a362beddbae0e6fded41680522439611251_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దీపక్ చాహర్ vs కేఎల్ రాహుల్
1/5
![ఐపీఎల్ ఆరో మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/03/aec6b93e534b92142ff2a780405c25869aab9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఐపీఎల్ ఆరో మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి.
2/5
![ఈ పోరులో కేఎల్ రాహుల్, దీపక్ చాహర్ మధ్య పోటీ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/03/f276a147ba56c07789f178d2d4080b70e0c22.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ పోరులో కేఎల్ రాహుల్, దీపక్ చాహర్ మధ్య పోటీ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది.
3/5
![టీ20 క్రికెట్లో దీపక్ బౌలింగులో కేఎల్ రాహుల్ అస్సలు ఔటవ్వలేదు. పైగా 160 స్ట్రైక్ రేటుతో చితకబాదేశాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/03/2c48147022ef1241041b80affc300a7f38415.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టీ20 క్రికెట్లో దీపక్ బౌలింగులో కేఎల్ రాహుల్ అస్సలు ఔటవ్వలేదు. పైగా 160 స్ట్రైక్ రేటుతో చితకబాదేశాడు.
4/5
![రాహుల్ 8 ఇన్నింగ్సుల్లో 6 సిక్సర్లు, 13 బౌండరీలు బాదేసి 120 పరుగులు చేశాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/03/c9e1d6029af3a79403b5befc25cd78b8b85df.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాహుల్ 8 ఇన్నింగ్సుల్లో 6 సిక్సర్లు, 13 బౌండరీలు బాదేసి 120 పరుగులు చేశాడు.
5/5
![బంతిని స్వింగ్ చేయడంలో చాహర్ దిట్ట. అయితే మూవింగ్ అవే బాల్స్ ను రాహుల్ బాగా ఆడతాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/03/5c46820fa22cb33baf2ab1c48708617d6c910.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బంతిని స్వింగ్ చేయడంలో చాహర్ దిట్ట. అయితే మూవింగ్ అవే బాల్స్ ను రాహుల్ బాగా ఆడతాడు.
Published at : 03 Apr 2023 05:17 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
న్యూస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement