అన్వేషించండి
IPL 2021: UAE చేరుకున్న దిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు... సన్ రైజర్స్ హైదరాబాద్‌తో తొలి మ్యాచ్

దిల్లీ క్యాపిటల్స్
1/7

IPL - 2021 సీజన్ కోసం దిల్లీ క్యాపిటల్స్ జట్టు శనివారం UAE చేరుకుంది.
2/7

సుమారు 6 రోజుల పాటు క్వారంటైన్ ముగించుకున్న అనంతరం ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటారు.
3/7

ఆటగాళ్లు యూఏఈ చేరుకున్న ఫొటోలను ఆ జట్టు ఫ్రాంఛైజీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
4/7

ప్రస్తుతం జట్టులోని కొంతమంది ఆటగాళ్లు మాత్రమే యూఏఈ చేరుకున్నారు.
5/7

ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
6/7

సెప్టెంబరులో ప్రారంభమయ్యే సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
7/7

పూర్తి ఫిట్ నెస్ సాధించిన శ్రేయస్ అయ్యర్ కూడా ఇప్పటికే యూఏఈ చేరుకున్న సంగతి తెలిసిందే.
Published at : 21 Aug 2021 11:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
అమరావతి
రాజమండ్రి
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion