బ్యాడ్మింటన్ ప్లేయర్ సాయి ప్రణీత్ పుట్టిన రోజు ఈ రోజు(ఆగస్టు 10). ఈ సందర్భంగా అతడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ప్రస్తుతం గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.
టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ తరఫున పురుషుల వ్యక్తిగత విభాగంలో పాల్గొన్న ఏకైక ప్లేయర్ సాయి ప్రణీత్.
కెరీర్లో 10వ ర్యాంకును అందుకున్న సాయి ప్రణీత్ ప్రస్తుతం 13వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో టెన్నిస్ ప్లేయర్ జకోవిచ్‌తో దిగిన ఫొటోను సాయి ప్రణీత్ ట్విటర్లో పంచుకున్నాడు.
2019 డిసెంబరులో శ్వేత జయంతిని సాయి ప్రణీత్ వివాహం చేసుకున్నాడు.
2019లో సాయి ప్రణీత్ ప్రతిష్టాత్మక అర్జున అవార్డు అందుకున్నాడు.
ఇండియా, ఆస్ట్రేలియా మొదటి వన్డే ఇలా? - సిరీస్‌లో 1-0 ఆధిక్యం!
Rohit ODI Record: సచిన్ రికార్డు బ్రేక్ - వన్డేల్లో 10000 రన్స్ పూర్తి చేసిన రోహిత్
India vs Pakistan: కేఎల్ రాహుల్‌పై ఎక్కువ ఫోకస్! కొలంబోలో టీమ్‌ఇండియా ట్రైనింగ్
PCB - BCCI: బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీకి పీసీబీ ఛైర్మన్ లంచ్!
ఆసియా కప్‌లో నేపాల్‌పై భారత్ విజయం - మ్యాచ్ ఫొటోలు చూశారా?
Chandrababu Naidu Arrest : చంద్రబాబు కేసుల్లో కక్ష సాధింపు లేదు - కోర్టే రిమాండ్ విధించింది - సజ్జల కీలక వ్యాఖ్యలు
Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
CM Jagan: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం - దీంతో ప్రయోజనాలు ఇవే
/body>