టీమ్ఇండియా యువకెరటం రిషభ్ పంత్
నేడు 24వ వసంతంలోకి అడుగుపెట్టాడు. (1997 అక్టోబర్ 4)
క్రికెటర్లు, అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్‌ను పంత్ అద్భుతంగా నడిపిస్తున్నాడు.
అద్భుత విజయాలతో జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చాడు.
నాయకత్వ లక్షణాలను త్వరగా ఒంటపట్టించుకుంటున్నాడు.
అవసరమైన ప్రతిసారీ మార్పులు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు.
తొలిసారి దిల్లీకి టైటిల్ అందించాలని పట్టుదలతో ఉన్నాడు.
అతడి కోరిక నెరవేరాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Axar Patel Meha Marriage: పెళ్లివేడుకలో అక్షర్, మేహా పటేల్ జిగేల్! కొత్త జంట ఎంత బాగుందో చూడండి!
In Pics: గేమ్ + గ్లామర్= సానియా మీర్జా
KL Rahul Wedding Gift: కేఎల్ రాహుల్‌కు రూ.2 కోట్ల BMW కారు, రూ.కోటి బైక్ గిఫ్ట్‌గా ఇచ్చిన కోహ్లీ, ధోనీ!
Australian Open 2023: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్‌కు సానియా - బోపన్న జోడీ
KL Rahul Athiya Shetty Wedding Pics: క్రికెటర్ కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టి పెళ్లిసందడి చూశారా!
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?