అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Team India: అజింక్య బర్త్డే సెలబ్రేషన్స్! టీమ్ఇండియాలో వైబ్రేషన్స్!
Ajinkya Rahane: దాదాపుగా ఏడాదిన్నర తర్వాత అజింక్య రహానె టెస్టు క్రికెట్ ఆడుతున్నాడు. జూన్ 6న టీమ్ఇండియా అతడి బర్త్డే వేడుకలు చేసుకుంది. సహచరులు అతడికి కేక్ తినిపించారు.
![Ajinkya Rahane: దాదాపుగా ఏడాదిన్నర తర్వాత అజింక్య రహానె టెస్టు క్రికెట్ ఆడుతున్నాడు. జూన్ 6న టీమ్ఇండియా అతడి బర్త్డే వేడుకలు చేసుకుంది. సహచరులు అతడికి కేక్ తినిపించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/07/c568704b31577b3d10dec257f6f54aab1686123326695251_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అజింక్య రహానె
1/5
![18 నెలల తర్వాత అజింక్య రహానె టెస్టుల్లో పునరాగమనం చేస్తున్నాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/07/ad834775054a40372b8eed830ea8d95d9a1d0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
18 నెలల తర్వాత అజింక్య రహానె టెస్టుల్లో పునరాగమనం చేస్తున్నాడు.
2/5
![అజింక్య 192 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. 8268 పరుగులు, 15 సెంచరీలు సాధించాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/07/78c4623e2cd41f41d3e7cf94202d4ced8ebea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అజింక్య 192 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. 8268 పరుగులు, 15 సెంచరీలు సాధించాడు.
3/5
![ఫైనల్లో అజింక్య అనుభవం ఉపయోగపడుతుందని రాహుల్ ద్రవిడ్ అన్నాడు. అతడు బాగా ఆడితే కెరీర్ ఇంకా పెరుగుతుందని సూచించాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/07/6e1f8af231281fb15a6ec1a11b40870385be8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఫైనల్లో అజింక్య అనుభవం ఉపయోగపడుతుందని రాహుల్ ద్రవిడ్ అన్నాడు. అతడు బాగా ఆడితే కెరీర్ ఇంకా పెరుగుతుందని సూచించాడు.
4/5
![ఇండియన్ ప్రీమియర్ లీగులో ఈ సారి అజింక్య రహానె దూకుడుగా ఆడాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/07/f41475c22ffeed91139ae55623bb8cdbced9d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇండియన్ ప్రీమియర్ లీగులో ఈ సారి అజింక్య రహానె దూకుడుగా ఆడాడు.
5/5
![రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, గిల్, కిషన్, షమి అతడి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/07/8538e5e7aedb5b0225191955ba17abe5825c5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, గిల్, కిషన్, షమి అతడి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు.
Published at : 07 Jun 2023 01:05 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement