అన్వేషించండి
Aus vs Ind Final Highlights: అన్నట్టే 130 కోట్లమందిలో నిశ్శబ్ధం- ఆస్ట్రేలియాను ఛాంపియన్ చేసిన కమ్మిన్స్
Aus vs Ind Final Highlights: కోట్ల మంది హృదయాలు ముక్కలయ్యాయి. ఫైనల్ వరకు అప్రతిహాత విజయాలతో దూసుకొచ్చిన టీమిండియాకు ఫైనల్లో ఆస్ట్రేలియా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

అన్నాడు, 130 కోట్లమందిని సైలెన్స్ చేశాడు- ఆస్ట్రేలియాను ఛాంపియన్ చేసిన కమ్మిన్స్
1/16

ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడిన ఆస్ట్రేలియా
2/16

ప్రధానమంత్రి మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి చేతుల మీదుగా కప్ అందుకుంటున్న ఆస్ట్రేలియా కమ్మిన్స్
3/16

ప్రపంచ కప్ 2023తో ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్
4/16

ఆరోసారి ఛాంపియన్‌గా మారిన ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఆనందం
5/16

ఓటమి తర్వాత కోచ్ రాహుల్ ద్రావిడ్
6/16

ఓటమి తర్వాత టీమిండియా ఆటగాళ్ల భావోద్వేగం
7/16

బాధతో పెవిలియన్‌కు చేరుకుంటున్న కోహ్లీ
8/16

బాధతో పెవిలియన్‌కు చేరుకుంటున్న కోహ్లీ
9/16

బాధతో పెవిలియన్‌కు చేరుకుంటున్న కోహ్లీ
10/16

ఆఖరి పరుగు ఆస్ట్రేలియా బ్యాటర్ తీయడంతో ఇలా బాధతో కూర్చొని ఉండిపోయిన కేఎల్ రాహుల్
11/16

మహమ్మద్ షమీ భావోద్వేగం
12/16

బాధతో పెవిలియన్ చేరుకుంటున్న రోహిత్
13/16

బాధతో పెవిలియన్ చేరుకుంటున్న రోహిత్
14/16

షాక్‌లో సిరాజ్
15/16

బహుమతి ప్రదానోత్సవంలో బాధతో కోహ్లీ, రోహిత్
16/16

మ్యాన్ ఆఫ్‌ద టోర్నీ వచ్చిన కొహ్లీ కళ్లల్లో కనిపించని ఆనందం
Published at : 20 Nov 2023 07:48 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
క్రికెట్
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion