అన్వేషించండి
Centuries for India at Lords: లార్డ్స్ స్టేడియంలో సెంచరీలు చేసిన భారత బ్యాటర్లు వీరే, లిస్టులో ఊహించని పేరు
Ind vs Eng Lords Test | లార్డ్స్ స్టేడియంలో పది మంది భారత బ్యాటర్లు శతకాలు సాధించారు. క్రికెట్ మక్కాగా పిలుచుకునే లార్డ్స్ వేదికగా సెంచరీ చేయాలనేది ప్రతి బ్యాటర్ కల.
లార్డ్స్ టెస్టులో శతకం సాధించిన భారత బ్యాటర్లు
1/6

భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మూడవ మ్యాచ్ లార్డ్స్ మైదానంలో జరుగుతోంది. లార్డ్స్ స్టేడియంలో భారత్ తరపున కేవలం 10 మంది బ్యాట్స్‌మెన్ మాత్రమే సెంచరీలు చేశారు. ఈ టెస్టులో కేఎల్ రాహుల్ సరిగ్గా 100 పరుగులు చేసి ఔటయ్యాడు.
2/6

వినూ మన్కడ్ లార్డ్స్ స్టేడియంలో సెంచరీ సాధించిన మొదటి భారత బ్యాటర్. వినూ మన్కడ్ 1952లో ఈ ఘనత సాధించాడు. దిలీప్ వెంగ్‌సర్కార్ ఈ మైదానంలో 3 శతకాలు సాధించాడు. 1979, 1982, 1986 సంవత్సరాలలో వెంగ్ సర్కార్ సెంచరీలు చేశాడు.
Published at : 13 Jul 2025 08:26 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
తెలంగాణ
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















