అన్వేషించండి
Rakshabandhan 2025: రక్షాబంధన్ 2025: రాఖీ కట్టేటప్పుడు సోదరుడు ఈ దిశగా కూర్చోవాలి, ఆ దిక్కువైపు తిరిగి రాఖీ కట్టడం అశుభం!
Rakshabandhan Special Rules: ఆగష్టు 09 శనివారం రాఖీ పండుగ, ఈ రోజు సోదరులకు రాఖీ కడతారు సరే..కానీ చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి..అవి అశుభాన్నిస్తాయి
Rakshabandhan 2025 Shubh Muhurt and Rules
1/6

మర్చిపోయి కూడా ఉత్తర-పశ్చిమ దిశలో కూర్చుని రాఖీ కట్టవద్దు
2/6

రాఖీ కట్టే ముందు, సోదరుడిని తూర్పు దిశ వైపు కూర్చోబెట్టండి. ఏంటే సోదరీమణుల ముఖం పడమర దిశ వైపు ఉండాలి. ఈ దిశ శుభంగా పరిగణిస్తారు. పొరపాటున కూడా ఉత్తర-పడమర లేదా దక్షిణ దిశ వైపు తిరిగి రాఖీ కట్టకూడదు..
3/6

రక్షాబంధన్ కట్టిన తర్వాత వేయించుకునే, వేసే అక్షతలు ఎప్పుడూ విరిగి ఉండకూడదు. విరిగిన అక్షతలు వేస్తే మానసిక ఒత్తిడి పెరుగుతుందని చెబుతారు.
4/6

రాఖీ పండుగ రోజు సోదరులు సోదరీమణులకు నలుపు రంగు దుస్తులు లేదా వస్తువులు బహుమతిగా ఇవ్వకూడదు. అలాగే, ఈ రోజున సోదరీమణులు సోదరుల మణికట్టుకు నలుపు రంగు దారం ఉన్న రాఖీని కట్టకూడదు.
5/6

సోదరుడికి రాఖీ కట్టిన తర్వాత, మూడు ముడులు వేయండి. ఇది త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శివుని ఆశీర్వాదం ఇస్తుంది. సోదరుడు సోదరితో వారి సంబంధం కూడా ఎక్కువ కాలం ఉంటుంది.
6/6

ఈ ఏడాది ఆగష్టు 09 ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ మంచి ముహూర్తమే.. భద్రకాలం లేదు. రాఖీ ఎప్పుడైనా కట్టొచ్చు
Published at : 07 Aug 2025 10:13 AM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఇండియా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















