అన్వేషించండి
Mangal Gochar 2025: వృశ్చిక రాశిలోకి మంగళుడు! మిథునం సహా ఈ 5 రాశులవారిని అదృష్టం వరిస్తుంది
Astrology: 2025 అక్టోబర్ 27న వృశ్చిక రాశిలోకి కుజుడు ప్రవేశించాడు. ఈ సంచారం 5 రాశుల వారికి లాభాన్నిస్తుంది. ఇందులో మీ రాశి ఉందా?
Mars Transit 2025
1/6

అక్టోబర్ 27న మంగళుడు తులారాశి నుంచి తన సొంతరాశి అయిన వృశ్చికంలోకి ప్రవేశించాడు. డిసెంబర్ 7 వరకు ఈ రాశిలోనే ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళుడు తన సొంత రాశిలోకి తిరిగి వచ్చినప్పుడు రుచక రాజయోగం ఏర్పరుస్తాడు. ఈ రాజయోగం వల్ల వ్యక్తి ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఉన్నత పదవి, ధన సంపద, నాయకత్వ సామర్థ్యంలో పెరుగుదల ఉంటుంది.
2/6

మంగళుడు మిథున రాశి నుంచి ఆరవ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో మంచి ఫలితాలు వస్తాయి. మిథున రాశి వారు ఈ సమయంలో బంగారం, వెండి కొనుగోలు చేస్తారు..ఆదాయం పెరుగుతుంది.
Published at : 28 Oct 2025 12:47 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















