అన్వేషించండి

Rapido Driver Selling Ganja: హైదరాబాద్‌లో గంజాయి దందా.. బంజారాహిల్స్‌లో ర్యాపిడో డ్రైవర్ అరెస్ట్, మరోచోట సైతం గంజాయి సీజ్

Hyderabad Rapido Driver | హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గంజాయి విక్రయిస్తున్న ఒక ర్యాపిడో డ్రైవర్‌ను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అతడి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad Crime News | హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–12లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇబ్రహీంనగర్‌కు చెందిన మొహమ్మద్‌ జునైద్‌ అనే ర్యాపిడో డ్రైవర్ గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అమ్ముతూ పోలీసులకు దొరికిపోయాడు. నిందితుడు ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎవరికి అనుమానం రాదని భావించి నగరంలోని వినియోగదారులకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులు నిందితుడు మహ్మద్ జునైద్ వద్ద నుంచి 137 గ్రాముల గంజాయి, ఒక హోండా షైన్ బైకుతో పాటు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. జునైద్‌ను అరెస్టు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు, ఈ గంజాయిని ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఎవరెవరికి విక్రయిస్తున్నాడు అనే కోణంలో విచారణ చేపట్టారు. డ్రగ్స్ రహిత నగరం కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తుంటే.. కొత్త తరహాలో డెలివరీ బాయ్ అవతారం ఎత్తి గంజాయ్ సరఫరా చేయడం పోలీసులకు సవాలుగా మారుతోంది.

మెట్రో స్టేషన్ సమీపంలో గంజాయి పట్టివేత
హైదరాబాద్‌లో నారాయణగూడ మెట్రో స్టేషన్ సమీపంలో గంజాయి పట్టుకున్నారు. మెట్రో స్టేషన్ సమీపంలో ఎస్టీఎఫ్‌డీటీం పోలీసులు దాడులు నిర్వహించి ఒకరిని అరెస్ట్ చేశారు. నిందితుడు షేక్ ముసాఫర్ వద్ద నుంచి 2.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సుల్తా్న్ బజార్ నుంచి నారాయణగూడ రోడ్డుపై తనిఖీలు చేస్తుండగా టైమ్స్ ఇనిస్టిట్యూట్ వద్ద షేక్ ముసాఫర్ అనుమానస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా గంజాయి లభించింది. నిందితుడి వద్ద నుంచి బైకు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అతడు గంజాయిఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఎవరికి విక్రయిస్తున్నాడు, ఎప్పటినుంచి ఈ దందా చేస్తున్నాడని పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read: Woman Auto Driver Murder: ఝాన్సీ మొదటి మహిళా ఆటో డ్రైవర్ హత్య కేసు.. బ్రేకప్ చెప్పిందని ప్రియుడే కాల్చి చంపాడు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Budget 2026 Updates: పవన్, లోకేష్‌ శాఖలకు ఏపీ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఇవే! 
పవన్, లోకేష్‌ శాఖలకు ఏపీ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఇవే! 
AP Budget 2026 Updates : ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో ఆస్తుల సృష్టి ఎంత? రెవెన్యూ లోటు సంగతి ఏంటీ?
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో ఆస్తుల సృష్టి ఎంత? రెవెన్యూ లోటు సంగతి ఏంటీ?
Tamilandu BJP Chief : తమిళ రాజకీయాల్లో విజయ్,త్రిష వివాదం - నయనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై దుమారం
తమిళ రాజకీయాల్లో విజయ్,త్రిష వివాదం - నయనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై దుమారం
AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27లో కీలక కేటాయింపులు ఇవే!
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27లో కీలక కేటాయింపులు ఇవే!
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi 10th Board Exams | బీసీసీఐకి క్యూట్ రిక్వెస్ట్ పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ | ABP Desam
Ashwin Solution For Usman Tariq | పాకిస్తానీ స్పిన్నర్ పిచ్చి బౌలింగ్ పై అశ్విన్ ఫైర్ | ABP Desam
MLC Nagababu Request on Social media | చిన్నారులకు మానసిక ఆందోళనను దూరం చేయండి | ABP Desam
Ind vs Nam T20 World Cup Jasprit Bumrah Catch | బుమ్రా కళ్లు చెదిరే క్యాచ్
Ind vs Nam T20WC Sanju Samson | సంజూ గోల్డెన్ చాన్స్ మిస్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Budget 2026 Updates: పవన్, లోకేష్‌ శాఖలకు ఏపీ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఇవే! 
పవన్, లోకేష్‌ శాఖలకు ఏపీ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఇవే! 
AP Budget 2026 Updates : ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో ఆస్తుల సృష్టి ఎంత? రెవెన్యూ లోటు సంగతి ఏంటీ?
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో ఆస్తుల సృష్టి ఎంత? రెవెన్యూ లోటు సంగతి ఏంటీ?
Tamilandu BJP Chief : తమిళ రాజకీయాల్లో విజయ్,త్రిష వివాదం - నయనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై దుమారం
తమిళ రాజకీయాల్లో విజయ్,త్రిష వివాదం - నయనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై దుమారం
AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27లో కీలక కేటాయింపులు ఇవే!
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27లో కీలక కేటాయింపులు ఇవే!
AP Budget 2026-27 :రూ. 3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావులకేశవ్!
రూ. 3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావులకేశవ్!
Jagital: జగిత్యాల కాంగ్రెస్‌లో ఫలితాల తర్వాతా అదే పీటముడి - సంజయ్, జీవన్ రెడ్డి వర్గాలు కలిస్తేనే పీఠం !
జగిత్యాల కాంగ్రెస్‌లో ఫలితాల తర్వాతా అదే పీటముడి - సంజయ్, జీవన్ రెడ్డి వర్గాలు కలిస్తేనే పీఠం !
Varanasi Update : విజువల్ వండర్ 'వారణాసి' షూటింగ్ అప్డేట్ - కన్ఫర్మ్ చేసిన రాజమౌళి
విజువల్ వండర్ 'వారణాసి' షూటింగ్ అప్డేట్ - కన్ఫర్మ్ చేసిన రాజమౌళి
Mrunal Thakur : వాలెంటైన్స్ డే... పెళ్లి రూమర్స్ - అప్పుడే పెళ్లి చేసుకుంటానన్న హీరోయిన్ మృణాల్
వాలెంటైన్స్ డే... పెళ్లి రూమర్స్ - అప్పుడే పెళ్లి చేసుకుంటానన్న హీరోయిన్ మృణాల్
Embed widget