అన్వేషించండి
In Pics : శేషవాహనంపై ఒంటిమిట్ట కోదండరాముడి చిద్విలాసం
శేషవాహనంపై కోదండరాముడు
1/11

అశేష భక్త జనకోటికి దర్శనమిచ్చిన శేషవాహనంపై ఒంటిమిట్ట కోదండరాముడు
2/11

కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ఆదివారం రాత్రి శేషవాహనంపై సీతా సమేత శ్రీరాములవారు భక్తులను కటాక్షించారు. రాత్రి 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. రాత్రి 9.30 గంటల వరకు వాహనసేవ జరిగింది.
Published at : 10 Apr 2022 10:58 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















