అన్వేషించండి
బూట్లు, చెప్పులు ఎవరికైనా బహుమతిగా ఇవ్వొచ్చా?
Vastu Astrology Beliefs : జ్యోతిష్యం ప్రకారం బూట్లు బహుమతిగా ఇవ్వడం అశుభం. ఎవరికైనా బూట్లు ఇస్తే కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకోండి.
Can we gift shoes according to Vastu?
1/5

భూమి, ధూళి , అపవిత్రతతో సంబంధం కలిగి ఉంటాయి చెప్పులు , బూట్లు. అందుకే బూట్లు బహుమతిగా ఇవ్వడానికి శుభకరమైన వస్తువుగా పరిగణించరు
2/5

ధార్మిక విశ్వాసాల్లో బూట్లు ఎల్లప్పుడూ పాదాల క్రింద ఉండే వస్తువుగా పరిగణిస్తారు. అందుకే వాటిని గౌరవప్రదంగా చూడరు. బూట్లు, చెప్పులు గిఫ్ట్ గా ఇస్తే సంబంధాల్లో దూరం పెరుగుతుందని నమ్ముతారు.
3/5

జ్యోతిష్య శాస్త్రంలో చర్మంతో చేసిన వస్తువులు, ముఖ్యంగా బూట్లు శని గ్రహానికి సంబంధించినవిగా పరిగణిస్తారు. శని క్రమశిక్షణ, కర్మ , కఠినత్వానికి సంబంధించిన గ్రహం. ఎవరికైనా శనికి సంబంధించిన వస్తువులను ఇవ్వడం మంచిది కాదు.
4/5

చాలా ప్రాంతాలలో, ఒక వ్యక్తి బూట్లు బహుమతిగా ఇవ్వాలనుకుంటే, ఒక చిన్న ఆచారం పాటిస్తారు. ఎదుటి వ్యక్తి బూట్లు కొనడానికి మీకు 1 లేదా 2 రూపాయలు ఇస్తాడు. దీని ఉద్దేశ్యం ఏమిటంటే, ఈ వస్తువు బహుమతిగా కాకుండా కొనుగోలు చేసినట్లు అన్నమాట. ఇలా చేయడం వల్ల అశుభం తొలగిపోతుంది.
5/5

ఒకవేళ ఎవరైనా సంబంధాలలో ఒత్తిడిని ఎదుర్కొంటుంటే, గ్రహాల చెడు స్థితి లేదా మానసికంగా కలత చెందితే, బూట్లు బహుమతిగా ఇవ్వడం మానుకోవాలి. అటువంటి సమయంలో, ఈ రకమైన వస్తువు ప్రతికూల శక్తిని తన వైపుకు వేగంగా ఆకర్షిస్తుంది.
Published at : 27 Nov 2025 08:29 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















