అన్వేషించండి
(Source: Poll of Polls)
Anant Chaturdashi Vrat 2025: అనంత చతుర్దశి రోజు పొరపాటున కూడా ఇది తినకూడదు, 14 ఏళ్లపాటూ పరిణామాలు తప్పవ్!
Anant Chaturdashi Rules: అనంత చతుర్దశి 2025 సెప్టెంబర్ 6న వచ్చింది. మహిళలు సౌభాగ్యం కోసం వ్రతం చేస్తారు. ఈ రోజు ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసుకోండి
Anant Chaturdashi vrat 2025
1/6

అనంత చతుర్దశి వ్రతం ఆచరించడం వల్ల మోక్షం పొందే మార్గాలు తెరుచుకుంటాయి. ఈ వ్రతం 14 సంవత్సరాల పాటు చేస్తారు. ఈ వ్రతం ఆచరించేవారి జీవితంలో సుఖం, సంతోషం, విజయం ఉంటుంది
2/6

అనంత చతుర్దశి వ్రత ఆచరించే రోజున పొరపాటున కూడా ఉప్పు తీసుకోకూడదు, ఎందుకంటే ఇది కుటుంబంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని చెడు ఫలితాలు 14 సంవత్సరాల వరకు అనుభవించవలసి ఉంటుందని నమ్మకం.
3/6

అనంత చతుర్దశి నాడు బంగాళాదుంప, సబుదానా, పండ్లు, మిఠాయిలు, సబుదానా, మఖానా కీర్, చిలగడదుంప , పిండితో చేసిన వంటకాలు తినవచ్చు.
4/6

అనంత చతుర్దశి రోజున 14 ముడులు కలిగిన అనంత సూత్రాన్ని కట్టుకోవడం చాలా శుభప్రదం. ఇంట్లో కలహాలు ఉంటే, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే, ఈ రోజు పూజ చేసిన తర్వాత 14 లవంగాలు, ఒక కర్పూరం వేసి వెలిగించండి..ఆ కలశాన్ని ఇంటి చుట్టూ తిప్పి ఏదైనా కూడలిలో ఉంచండి
5/6

అనంత చతుర్దశి నాడు భగవాన్ విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ఓం అనంతాయ నమః మంత్రాన్ని జపిస్తారు, ఇది అనంత శక్తి , ఆధ్యాత్మిక అభివృద్ధిని సూచిస్తుంది.
6/6

'అనంత సంసార మహాసుమద్రే మగ్రం సమభ్యుద్ధర వాసుదేవ। అనంతరూపే వినియోజయస్వ హ్రానంతసూత్రాయ నమో నమస్తే।।' మంత్రాన్ని కూడా పఠించవచ్చు. దీనివల్ల అనంత శక్తి లభిస్తుంది.
Published at : 02 Sep 2025 09:45 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
న్యూస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















