అన్వేషించండి
Shinzo Abe Attack Photos: జపాన్ మాజీ ప్రధానిపై గన్ ఫైర్, దుండగుడ్ని పట్టేసిన పోలీసులు - లైవ్ ఫోటోలు
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/ea1a8c5246b8ce4c754d826c51f005b01657252570_original.png?impolicy=abp_cdn&imwidth=720)
నిందితుణ్ని పట్టుకుంటున్న పోలీసులు
1/6
![జపాన్ మాజీ ప్రధాని అయిన షింజో అబేపై కాల్పులు జరిగాయి. పశ్చిమ జపాన్ లోని నారా అనే నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో షింజో అబే ప్రసంగిస్తుండగా, ఈ ఘటన జరిగింది. ఛాతిలోకి బులెట్ల వెళ్లినట్లుగా అక్కడి వార్తా పత్రికలు రాశాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/cb2c96d8333dc1bbb156f16a170beb12eb9c6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జపాన్ మాజీ ప్రధాని అయిన షింజో అబేపై కాల్పులు జరిగాయి. పశ్చిమ జపాన్ లోని నారా అనే నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో షింజో అబే ప్రసంగిస్తుండగా, ఈ ఘటన జరిగింది. ఛాతిలోకి బులెట్ల వెళ్లినట్లుగా అక్కడి వార్తా పత్రికలు రాశాయి.
2/6
![ఈ నేరానికి పాల్పడ్డ అనుమానితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/e36f805eb4c13d9f55dae5500432db306719e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ నేరానికి పాల్పడ్డ అనుమానితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.
3/6
![అక్కడే ఉన్న అతణ్ని వెంబడించిన పోలీసులు వెంటనే తమ ఆధీనంలోకి తీసుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/d1c7405eacf34fc88f24e73368c3dfa5e57c0.png?impolicy=abp_cdn&imwidth=720)
అక్కడే ఉన్న అతణ్ని వెంబడించిన పోలీసులు వెంటనే తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
4/6
![ప్రస్తుతం పోలీసులు నిందితుడిని విచారణ చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/93159e5c2eed5780ee328e7dd4a9c2dd40c9b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం పోలీసులు నిందితుడిని విచారణ చేస్తున్నారు.
5/6
![షింజో అబే స్పృహ తప్పి పడిపోయారని, ఆయన ఎలాంటి కదలిక లేకుండా ఉన్నారని చెప్పారు. తుపాకీ కాల్పుల అనంతరం ఆయనకు బాగా రక్తం కారుతుండగా, వెంటనే ఆస్పత్రికి తరలించినట్లుగా చెప్పినట్లుగా అక్కడి వార్తా పత్రికలు రిపోర్ట్ చేశాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/83ff842611c89eff3709b77a0fff7b57d4e74.jpg?impolicy=abp_cdn&imwidth=720)
షింజో అబే స్పృహ తప్పి పడిపోయారని, ఆయన ఎలాంటి కదలిక లేకుండా ఉన్నారని చెప్పారు. తుపాకీ కాల్పుల అనంతరం ఆయనకు బాగా రక్తం కారుతుండగా, వెంటనే ఆస్పత్రికి తరలించినట్లుగా చెప్పినట్లుగా అక్కడి వార్తా పత్రికలు రిపోర్ట్ చేశాయి.
6/6
![జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/eb32782cd5b48d04c54eabf82a4511efb5ba0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే
Published at : 08 Jul 2022 09:27 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion