యువగళాన్నివినిపించేందుకు పసుపు దళాన్ని నడిపించేందుకు లోకేష్ బాయల్దేరారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కుప్పంలో కోలాహలంగా ప్రారంభమైంది.
జనవరి 27 ఉదయం 11గంటలకు కుప్పంలోని వరదరాజస్వామి ఆలయం నుంచి యాత్ర మొదలైంది.
400రోజులు.. 4వేల కిలోమీటర్లు జరిగనుందీ ఈ యాత్ర
తొలి అడుగు తండ్రి నియోకవర్గం కుప్పం నుంచి వేశారు లోకేష్.
ఈ యాత్ర పూర్తైతే రాష్ట్రంలో నిర్వహించిన అతిపెద్ద రాజకీయ పాదయాత్రగా నిలుస్తుంది.
అమ్మా-నాన్నలు.. అత్తమామలు ఇతర కుటుంబ సభ్యులు ఆశీస్సులు తీసుకుని యాత్రకు బయల్దేరారు
దేవాలయాలు, దర్గాలు, చర్చిలలో ప్రార్థనలు చేసి యాత్రకు ఉపక్రమించారు.
2009లో తన తండ్రి తరపున లోకేష్ కుప్పం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.
అక్కడి నుంచే రాజకీయ ప్రస్థానంలో కీలకమైన అడుగు వేశారు.
Salaries of IT CEOs: టీసీఎస్ సీఈవో సాలరీ రూ.25 కోట్లు - టాప్5లో కంపెనీ సీఈవోల్లో ఎవరికి ఎక్కువ?
MI vs UPW: ముంబయిని స్టన్ చేసిన వారియర్జ్!
Ram Charan Amit Shah : కేంద్ర మంత్రులను కలిసిన చిరు, చరణ్ - ఢిల్లీలో మెగా మూమెంట్స్
KL Rahul: కీపింగ్ స్టాండర్డ్స్ పెంచేస్తున్న రాహుల్ - 2018 తర్వాత టాప్ లిస్టులో!
బడ్జెట్ ప్రతులకు పూజ చేసిన బుగ్గన
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్