అన్వేషించండి

YouTube Shorts Income vs Instagram Reels Earnings : యూట్యూబ్ షార్ట్స్ VS ఇన్​స్టాగ్రామ్ రీల్స్.. ఇండియాలో వేటినుంచి ఎక్కువ డబ్బులు వస్తాయో తెలుసా?

YouTube Shorts vs Instagram Reels : యూట్యూబ్ షార్ట్స్ వర్సెస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్.. ఈ మధ్య ఈ రెండూ బాగా ప్రాచూర్యం. అయితే వీటిలో ఏ షార్ట్ వీడియోల ద్వారా ఎక్కువ సంపాదించవచ్చో తెలుసా?

YouTube Shorts vs Instagram Reels : యూట్యూబ్ షార్ట్స్ వర్సెస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్.. ఈ మధ్య ఈ రెండూ బాగా ప్రాచూర్యం. అయితే వీటిలో ఏ  షార్ట్ వీడియోల ద్వారా ఎక్కువ సంపాదించవచ్చో తెలుసా?

యూట్యూబ్ షార్ట్.. ఇన్​స్టాగ్రామ్ రీల్స్

1/7
యూట్యూబ్ షార్ట్స్​ని గూగుల్ 2021లో ప్రారంభించింది. 100 కంటే ఎక్కువ దేశాలలో ఇది అందుబాటులో ఉంది. యూట్యూబ్ షార్ట్స్ ఫండ్.. తరువాత రెవెన్యూ షేరింగ్ మోడల్​ని ప్రారంభించింది. దీనివల్ల క్రియేటర్స్ నేరుగా యాడ్ రెవెన్యూలో భాగం పొందుతున్నారు.

2/7
యూట్యూబ్​లో షార్ట్స్ మధ్యలో ప్రకటనలు వచ్చినప్పుడు.. ఆ ఆదాయంలో దాదాపు 45% క్రియేటర్లకు అందుతుంది. ఒకవేళ ఏదైనా క్రియేటర్ వీడియోలు నిరంతరం వైరల్ అయితే.. వ్యూస్​ లక్షల్లోకి వెళితే.. ప్రతి నెలా 10,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది.

3/7
అంతేకాకుండా YouTube Monetization ప్రోగ్రామ్ కూడా ఉంది. దీని ద్వారా క్రియేటర్స్ Super Thanks, Membership, Brand Deals ద్వారా కూడా సంపాదిస్తారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. YouTube Shortsలో దీర్ఘకాలిక ఆదాయానికి అవకాశం ఎక్కువట.

4/7
మరోవైపు Instagram Reels కూడా యువతలో బాగా ప్రాచుర్యం పొందాయి. రీల్స్​పై లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించడం అంత సులభం కాదు. కానీ ఎవరైతే సాధిస్తారో వారు పెద్ద బ్రాండ్లతో స్పాన్సర్​షిప్ డీల్స్ ద్వారా మంచి ఆదాయం పొందుతారు. Meta మొదట Reels Bonus Program ప్రారంభించింది. దీనిలో కొన్ని దేశాలలోని క్రియేటర్లకు 50,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు లభించేవి. అయితే భారతదేశంలో ఈ ఫీచర్ ఇప్పుడు అందుబాటులో లేదు.

5/7
ఇండియాలో రీల్స్ ద్వారా నేరుగా సంపాదన ఉండదు. కానీ బ్రాండ్ ప్రమోషన్, అనుబంధ మార్కెటింగ్ ద్వారా ఆదాయం వస్తుంది. మీకు ఎంత ఎక్కువ మంది ఫాలోవర్లు, ఎంగేజ్‌మెంట్ ఉంటే.. బ్రాండ్‌లు మీ వీడియోలను ప్రచారం చేయడానికి అంత ఎక్కువ డబ్బు ఇస్తాయి. అంటే Instagram లో సంపాదన అనేది ఫాలోవర్లు, బ్రాండ్ విలువపై ఆధారపడి ఉంటుంది. అయితే YouTube లో సంపాదన వ్యూస్, యాడ్స్ నుంచి వస్తుంది.

6/7
ఆదాయం పరంగా సంపాదనలో YouTube Shorts బెస్ట్. ఎందుకంటే ఇక్కడ రెవెన్యూ షేరింగ్ మోడల్ ప్రకారం.. ప్రతి వ్యూ, ప్రకటన నుంచి వచ్చే వాటా క్రియేటర్​కు నేరుగా లభిస్తుంది. అదే సమయంలో Instagramలో సంపాదన బ్రాండ్ డీల్స్ లేదా సహకారాలకే పరిమితమైంది.

7/7
మీరు కొత్త కంటెంట్ క్రియేటర్ అయితే స్థిరమైన ఆదాయం కోసం.. YouTube Shorts మంచిది. మీ లక్ష్యం రీచ్ కోసం అయితే Instagram Reels మీకు వేగంగా గుర్తింపు ఇవ్వగలుగుతాయి.
మీరు కొత్త కంటెంట్ క్రియేటర్ అయితే స్థిరమైన ఆదాయం కోసం.. YouTube Shorts మంచిది. మీ లక్ష్యం రీచ్ కోసం అయితే Instagram Reels మీకు వేగంగా గుర్తింపు ఇవ్వగలుగుతాయి.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి  న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Embed widget