అన్వేషించండి
Kidney Health : కిడ్నీని ఆరోగ్యంగా ఉంచే అలవాట్లు ఇవే.. మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా ఇవి హెల్ప్ చేస్తాయట
Healthy Kidney Habits : కిడ్నీ సమస్యలను దూరం చేసుకోవడానికి, కిడ్నీల్లో రాళ్లు రాకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ రెగ్యులర్‌గా ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడే టిప్స్ ఇవే (Image Source : Freepik)
1/8

రక్తాన్ని ఫిల్టర్ చేసి టాక్సిన్లను బయటకు పంపించడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే కిడ్నీళ్లో రాళ్లు ఏర్పడకుండా.. ఇతర సమస్యలు రాకుండా ఉండేందుకు లైఫ్స్టైల్లో కొన్ని అలవాట్లు నేర్చుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..
2/8

రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీటిని తాగాలి. నీరు కిడ్నీల్లోని టాక్సిన్లను బయటకి పంపడంలో హెల్ప్ చేస్తుంది. ఇవి కిడ్నీల్లో రాళ్లను కూడా బయటకు పంపుతుంది. కాబట్టి హైడ్రేటెడ్‌గా ఉండేందుకు నీటిని తీసుకోండి.
Published at : 17 Jun 2025 09:24 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















