అన్వేషించండి

Cheapest Automatic 7 Seater Car: అతి చవకైన ఆటోమేటిక్ 7 సీటర్ కారు.. బడ్జెట్ ధరలో ఫ్యామిలీ కారు కొనేయండి

Automatic 7 Seater Car: తక్కువ బడ్జెట్‌లో పెద్ద ఫ్యామిలీకి కారు కావాలంటే రెనాల్ట్ ట్రైబర్ మంచి చాయిస్ అని చెప్పవచ్చు. కావాలంటే ఈ కారు ధర, ఫీచర్లు చూసి మీరు డిసైడ్ అవ్వండి.

ప్రస్తుతం ఆటోమేటిక్ కార్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. మీరు సిటీలో నడపడానికి చవకైన, సౌకర్యవంతమైన ఆటోమేటిక్ కారు కోసం చూస్తున్నట్లయితే Renault Triber మీకు మంచి ఛాయిస్ కావచ్చు. ఇది ప్రస్తుతం భారతదేశంలో అత్యంత చవకైన ఆటోమేటిక్ MPV గా భావిస్తారు. ఇది మధ్యతరగతి కుటుంబాలకు అద్భుతమైన ఎంపికగా మారి విక్రయాలలో దూసుకెళ్తోంది. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌లో సిగ్నిల్స్ సమస్య అధికంగా ఉంటుంది. కనుక దీని ఆటోమేటిక్ గేర్‌బాక్స్ డ్రైవింగ్ చేసేవారికి చాలా సహాయకరంగా ఉంటుంది. కనుక అతి తక్కువ ధరకు లభిస్తున్న ఆటోమేటిక్ కారు రెనాల్ట్ ట్రైబర్ పూర్తి వివరాలు తెలుసుకున్నాక కొనాలా, వద్దా డిసైడ్ చేసుకోవడం మంచిది.

Renault Triber ధర ఎంత? 

Renault Triber ప్రారంభ ధర దాదాపు 5.76 లక్షల రూపాయలు. ఇది బడ్జెట్ విభాగంలో అత్యంత చవకైన 7 సీటర్‌గా మార్చుతుంది. అదే సమయంలో దీని ఆటోమేటిక్ AMT వేరియంట్ సుమారు 8.39 లక్షలకు ప్రారంభమవుతుంది. ఈ ధర వద్ద మీకు 7 సీట్లు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లభిస్తుంది. ఇది మారుతి ఎర్టిగా (Maruti Ertiga), కియా కారెన్స్ (Kia Carens) వంటి కార్ల కంటే చాలా చౌకగా ఉంచుతుంది. తక్కువ బడ్జెట్‌లో బిగ్ ఫ్యామిలీ కారు కోరుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక అవుతుంది.

ఇంజిన్, పనితీరు.. మైలేజ్

Renault Triber లో 1.0 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి. ఇది సుమారు 72 PS శక్తిని, 96 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్ స్మూత్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. నగరంలో రోజువారీ డ్రైవింగ్‌కు పూర్తిగా సరిపోతుంది. ఇందులో మాన్యువల్ వేరియంట్, AMT ఆటోమేటిక్ రెండు ఎంపికలు ఉన్నాయి. మైలేజ్ విషయానికి వస్తే, Triber సుమారు 17 నుంచి 20 KMPL వరకు మైలేజ్ ఇస్తుంది. ఇది ఈ విభాగంలోని 7 సీటర్ కార్లలో బెస్ట్ అనిపించుకుంటోంది. 

ఫీచర్లు, భద్రత.. పోటీదారులు ఎవరున్నారు

Renault Triber లో 8 అంగుళాల టచ్‌స్క్రీన్, Android Auto తో పాటు Apple CarPlay, రియర్ AC వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్ సహా పార్కింగ్ సెన్సార్లు వంటి అవసరమైన ఫీచర్లు ఉన్నాయి. భద్రత విషయానికి వస్తే ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD వంటి ఫీచర్లు అందించారు. ఇది మారుతి ఎర్టిగా (Maruti Ertiga), Kia Carens, మహీంద్రా బలెనో నియో (Mahindra Bolero Neo), Maruti Eeco తో పోటీపడుతుంది. అయితే ధర పరంగా రెనాల్ట్ Triber ముందంజలో ఉంది. Renault Triber తక్కువ బడ్జెట్‌లో 7 సీటర్ ఆటోమేటిక్ కారును కోరుకునే వారికి బెస్ట్ కారు అని చెప్పవచ్చు. 

Also Read: Tata Punch Facelift Features: సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Bayon vs Creta: క్రెటా కంటే బేయాన్ ధర తక్కువ.. ఏ కారులో ఫీచర్లు ఎక్కువ? కొనే ముందే ఈ తేడాలు తెలుసుకోండి!
హ్యుందాయ్ బేయాన్ vs హ్యుందాయ్ క్రెటా.. ఏది బెస్ట్ SUV?
2027 Triumph Tiger 1200 వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్‌ అవుతారు! ఇందులోని రాడార్‌ టెక్నాలజీకి ఫిదా అవ్వాల్సిందే!
2027 ట్రయంఫ్‌ టైగర్‌ 1200 లాంచ్‌.. దీని లెవెలే వేరబ్బా! ఈ బైక్‌కు పెట్టే ఖర్చుతో ఒక లగ్జరీ కారు కొనొచ్చు
Hatchback Car Diwali Offers: దీపావళికి కొత్త హ్యాచ్‌బ్యాక్‌ కారు కొనాలనుకుంటున్నారా? టాటా నుంచి మారుతి వరకు లక్షల్లో డిస్కౌంట్లు!
కారు కొనడానికి ఇదే సరైన సమయం! హ్యాచ్‌బ్యాక్‌లపై దీపావళి ఆఫర్లు.. లక్షల్లో డిస్కౌంట్లు!
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget