అన్వేషించండి
Best Trekking Places in South India: వర్షాకాలంలో ట్రెక్కింగ్ కి 8 సూపర్ స్పాట్స్
వర్షాకాలం వచ్చేసిందండోయ్... ఇలాంటి సమయం లో ఒక బ్యాక్ ప్యాక్ తగిలించుకుని ట్రెక్కింగ్ కి బయల్దేరితే ఎలా ఉంటుంది? వర్షాకాలంలో ట్రెక్కింగ్‌కు అనువైన కొన్ని ట్రెక్కింగ్ స్పాట్ లను పరిశీలిద్దాం:
వర్షాకాలంలో ట్రెక్కింగ్ కి 8 సూపర్ స్పాట్స్
1/15

ముల్లయనగిరి, చిక్‌మగళూరు, కర్ణాటక: కర్ణాటకలోనే ఎత్తైన శిఖరం ముల్లయనగిరి! చిక్‌మగళూరులో ఉన్న ఈ ప్రదేశం సముద్రమట్టం నుంచి 1,930 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చుట్టూ పచ్చని కొండలు, దూరంగా కొన్ని వాటర్ ఫాల్స్ మనకు దర్శనం ఇస్తాయి.
2/15

చిక్‌మగళూరు నుంచి సుమనహల్లి గ్రామానికి షేర్డ్ టాక్సీలు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి 4 కి.మీ. ట్రెక్ చేస్తే ముల్లయనగిరి పైకి చేరుకోవచ్చు. కొండ పైన శివుడి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు, ట్రెక్ దూరం: 4-5 కి.మీ
Published at : 29 May 2025 09:42 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















