అన్వేషించండి
Unhealthy Habits : ఆరోగ్యానికి మంచివని ఆల్ట్రనేటివ్ వెతుక్కుంటున్నారా? అవి కూడా గుండెకు ముప్పేనట
Heart Health : గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు కొన్ని అలవాట్లపై కచ్చితంగా శ్రద్ధ వహించాలి. ఆల్ట్రనేటివ్ పద్ధతులు కూడా మంచివి కాదని చెప్తున్నారు. అవేంటంటే..
గుండె ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేసే అలవాట్లు (Image Source : ABP Live)
1/6

చాలామంది వారాంతాల్లో లేదా అప్పుడప్పుడు మద్యం సేవించడం హానికరమని భావిస్తారు. కానీ డాక్టర్ చోప్రా వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తాగాలని సూచిస్తున్నారు. హార్డ్ డ్రింక్స్ మానుకోవాలని, అవసరమైతే రెడ్ వైన్ లేదా వైట్ వైన్ ఎంచుకోవాలని చెప్తున్నారు.
2/6

సులభంగా వంట చేయడానికి నాన్ స్టిక్ చాలామంది ఇష్టపడతారు. కానీ వైద్యుల ప్రకారం నాన్ స్టిక్ పూత నెమ్మదిగా పోతుంది. అప్పుడు దానిలో వండితే శరీరానికి చాలా హానికరమని చెప్తారు. అందువల్ల వాటిని ఎక్కువ కాలం ఉపయోగించకూడదట.
Published at : 23 Aug 2025 07:00 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















