అన్వేషించండి

Phone Before Bed : దిండు పక్కనే మొబైల్ పెట్టుకుని నిద్రపోతున్నారా? ఈ అలవాటు గురించి తెలుసుకోవాల్సిన విషయాలివే

Sleeping Next to Your Phone : ఫోన్‌ను పక్కన పెట్టుకుని నిద్రపోయే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది జరుగుతుందో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం.

నిద్రపోయేప్పుడు ఫోన్ దగ్గర పెట్టుకుని పడుకుంటే ఏమవుతుంది

1/7
నిద్రపోయే ముందు రీల్స్, సోషల్ మీడియా, వీడియోలు చూస్తూ సమయం తెలియకుండా గడిపేస్తుంటాం. దీంతో నిద్రపోవాల్సిన సమయం దాటిపోతుంది. మొబైల్‌ను ఎక్కువగా ఉపయోగించే అలవాటు వల్ల తక్కువ నిద్ర, నిద్ర పట్టడానికి ఎక్కువ సమయం పట్టడం, నిద్ర నాణ్యత తగ్గడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

2/7
ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే లైట్, ముఖ్యంగా బ్లూ లైట్, శరీరంలోని నిద్ర-మేల్కొనే చక్రాన్ని ప్రభావితం చేయవచ్చు. రాత్రి స్క్రీన్‌ను ఎక్కువసేపు చూడటం వల్ల నిద్రకు అవసరమైన మెలటోనిన్ విడుదల ప్రభావితమై నిద్ర పట్టడం కష్టమయ్యే అవకాశం ఉంది. అయితే స్క్రీన్ లైట్ ప్రభావం ప్రతి వ్యక్తిలో ఒకేలా ఉంటుందని చెప్పలేం.

3/7
ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రపోతే మెసేజ్‌లు, కాల్స్, యాప్ నోటిఫికేషన్ల శబ్దాలు లేదా వైబ్రేషన్లు నిద్రకు అంతరాయం కలుగుతుంది. ఒక్కసారి చూసి పడుకుందాం అంటూ ఫోన్ తీసుకోవడం వల్ల మళ్లీ స్క్రీన్ టైమ్ మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది.

4/7
మొబైల్ ప్రభావం కేవలం స్క్రీన్ వెలుతురుతోనే ఆగిపోదు. పడుకునే ముందు వార్తలు, సోషల్ మీడియా వాదనలు, ఉత్కంఠ కలిగించే వీడియోలు లేదా పని సంబంధిత మెయిల్స్ చూడటం మెదడును మరింత యాక్టివ్‌గా ఉంచవచ్చు. దీంతో రిలాక్స్ అయి నిద్రలోకి వెళ్లడం కష్టమవుతుంది.

5/7
ఫోన్‌ను దిండు కింద పెట్టుకోవడం అస్సలు మంచిది కాదు. అలాగే ఛార్జింగ్‌లో ఉన్న ఫోన్‌ను దిండు లేదా దుప్పటి కింద ఉంచడం మంచిది కాదు. ఫోన్‌ను బెడ్‌కు కొంత దూరంలో ఉన్న టేబుల్‌పై ఉంచడం మంచి అలవాటుగా చెప్తున్నారు నిపుణులు.

6/7
పడుకునే ముందు కనీసం కొంత సమయం స్క్రీన్‌కు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఫోన్‌లో Do Not Disturb లేదా Silent Mode ఆన్ చేయండి. అవసరమైతే Night Mode ఉపయోగించవచ్చు. అయితే నైట్ మోడ్ పెట్టుకున్నంత మాత్రాన సమస్య మొత్తం పరిష్కారమవుతుందని కాదు. కానీ ఫోన్‌ను పక్కన పెట్టడమే మెరుగైన అలవాటు.

7/7
ఫోన్‌ను దిండు పక్కన కాకుండా బెడ్‌కు దూరంగా ఉన్న టేబుల్‌పై పెట్టుకోవాలి. అలారం కోసం ఫోన్ పెట్టుకున్నా కూడా చేతికి అందనంత దూరంలో ఉంచడం వల్ల రాత్రి మధ్యలో అనవసరంగా ఫోన్ చెక్ చేసే అలవాటు తగ్గొచ్చు. పడుకునే ముందు పుస్తకం చదవడం, తేలికపాటి స్ట్రెచింగ్, ప్రశాంతమైన సంగీతం వినడం వంటి స్క్రీన్ లేని రొటీన్‌ను ట్రై చేయాలి.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్
IND VS NZ 1st Test Highlights: వెల్లింగ్టన్ టెస్టులో భారత టాప్ 5 బ్యాటర్ల సరికొత్త చరిత్ర.. సేనా దేశాల్లో తొలిసారి ఐదుగురు యాభైకి పైగా పరుగులు
వెల్లింగ్టన్ టెస్టులో భారత టాప్ 5 బ్యాటర్ల సరికొత్త చరిత్ర.. సేనా దేశాల్లో తొలిసారి ఐదుగురు యాభైకి పైగా పరుగులు
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్  హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Embed widget