అన్వేషించండి

Loneliness Side Effects : ఒంటరితనంతో ప్రాణాంతక సమస్యలు.. వామ్మో అంత డేంజరా?

సింగిల్​గా ఉండడం వేరు.. లోన్లీగా ఉండడం వేరు. ఇలా ఒంటరితనం అనుభవించే వారిలో ప్రాణాంతక సమస్యలు ఎక్కువగా వస్తాయంటున్నారు నిపుణులు. ఆ సమస్యలేంటో ఇప్పుడు చూసేద్దాం.

ఒంటరితనం వల్ల కలిగే నష్టాలివే(Image Source : AI)

1/7
ఒంటరితనం శారీరక, మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభాలాను చూపిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. అయితే దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో.. శారీరకంగా వచ్చే దీర్ఘకాలిక సమస్యలేంటో చూసేద్దాం. (Image Source : AI)

2/7
ఒంటరితనం వల్ల కలిగే దీర్ఘకాలిక వ్యాధుల్లో మధుమేహం ఒకటి. ఒంటరితనం టైప్​ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుందట. దీని గురించి యూరోపియన్ అసోసియేషన్ ఫర్​ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్​ జర్నల్​ రాశారు. ఇది మానసిక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందట. (Image Source : AI)

3/7
ఒంటరితనం వల్ల అభిజ్ఞా శక్తి క్షీణత వస్తుందని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ జెరియాట్రిక్ సైకియాట్రీలో రాశారు. ఒంటరితనం, సామాజిక ఒంటరితనం వల్ల జ్ఞాపకశక్తి తగ్గి.. అల్జీమర్స్ వచ్చే అవకాశం పెరుగుతుందట. (Image Source : AI)

4/7
ఎక్కువకాలం ఒంటరిగా ఉంటే.. వృద్ధాప్య ప్రక్రియ వేగంగా వచ్చేస్తుందట. స్మోక్ చేసేవారికంటే దీనివల్లే త్వరగా ముసలివారు అవుతారట. వృద్ధాప్యం అనేది మానసిక, సామాజిక స్థితిపై ఆధారపడి ఉంటుందట. ఒంటరిగా ఉంటూ సంతోషంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అంటున్నారు. (Image Source : AI)

5/7
ఒంటరితనం హృదయ ఆరోగ్యానికి అంత మంచిది కాదట. మానసికంగానూ.. శారీరకంగానూ.. కృంగ దీసి.. గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందట. దీనిగురించి బ్రిటీష్ మెడికల్ జర్నల్​లో ఆన్​లైన్​లో ప్రచురించారు. (Image Source : AI)

6/7
ఒంటరితనం అంటే ఒక్కరే ఉండడం కాదు. నలుగురిలో ఉన్నా.. ఒంటరిగా ఫీల్ అవ్వడమే. ఇలా ఎక్కువ రోజులు ఉంటే కచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. (Image Source : AI)

7/7
అందుకే మీకు క్లోజ్ అనిపించే వ్యక్తితో కొన్ని విషయాలు షేర్ చేసుకోండి. లేదంటే ఒంటరితనానికి బలైపోవాల్సి వస్తుందని గుర్తించుకోండి.(Image Source : AI)

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KA Paul : పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు మళ్లీ నోటీసులు - ఈ సారి కేఏ పాల్ దెబ్బ!
పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు మళ్లీ నోటీసులు - ఈ సారి కేఏ పాల్ దెబ్బ!
Monkeypox: భారత్‌లో 'క్లేడ్ - 1' తొలి మంకీపాక్స్ కేసు నమోదు - కేరళ యువకుడికి వ్యాధి నిర్ధారణ
భారత్‌లో 'క్లేడ్ - 1' తొలి మంకీపాక్స్ కేసు నమోదు - కేరళ యువకుడికి వ్యాధి నిర్ధారణ
Mahesh Babu New Look: రాజమౌళి గారూ... మహేష్ బాబుకు ఏ ఆయిల్ పంపించారండీ - మహర్షిని రుషిలా చేసేశారు కదండీ!
రాజమౌళి గారూ... మహేష్ బాబుకు ఏ ఆయిల్ పంపించారండీ - మహర్షిని రుషిలా చేసేశారు కదండీ!
Tirumala News : నేను నా కుటుంబం నాశనమైపోవాలి - తిరుమలలో భూమన ప్రమాణం  !
నేను నా కుటుంబం నాశనమైపోవాలి - తిరుమలలో భూమన ప్రమాణం !
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Laapataa Ladies for Oscar | లాపతా లేడీస్ మూవీ కథేంటి? | ABP DesamPawan Kalyan HHVM Shoot Starts | వీరమల్లు రిలీజ్ డేట్‌పై క్రేజీ అప్ డేట్ | ABP DesamDevara Pre Release Cancel | ప్రీ రిలీజ్ ఎందుకు రద్దు చేశామో చెప్పిన శ్రేయాస్ మీడియా | ABP DesamThree Medical Students Washed Away | అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో విషాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KA Paul : పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు మళ్లీ నోటీసులు - ఈ సారి కేఏ పాల్ దెబ్బ!
పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు మళ్లీ నోటీసులు - ఈ సారి కేఏ పాల్ దెబ్బ!
Monkeypox: భారత్‌లో 'క్లేడ్ - 1' తొలి మంకీపాక్స్ కేసు నమోదు - కేరళ యువకుడికి వ్యాధి నిర్ధారణ
భారత్‌లో 'క్లేడ్ - 1' తొలి మంకీపాక్స్ కేసు నమోదు - కేరళ యువకుడికి వ్యాధి నిర్ధారణ
Mahesh Babu New Look: రాజమౌళి గారూ... మహేష్ బాబుకు ఏ ఆయిల్ పంపించారండీ - మహర్షిని రుషిలా చేసేశారు కదండీ!
రాజమౌళి గారూ... మహేష్ బాబుకు ఏ ఆయిల్ పంపించారండీ - మహర్షిని రుషిలా చేసేశారు కదండీ!
Tirumala News : నేను నా కుటుంబం నాశనమైపోవాలి - తిరుమలలో భూమన ప్రమాణం  !
నేను నా కుటుంబం నాశనమైపోవాలి - తిరుమలలో భూమన ప్రమాణం !
High Tension in Dharmavaram: సబ్‌ జైలుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, కూటమి శ్రేణులు అడ్డుకోవడంతో ధర్మవరంలో ఉద్రిక్తత
సబ్‌ జైలుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, కూటమి శ్రేణులు అడ్డుకోవడంతో ధర్మవరంలో ఉద్రిక్తత
Ponnavolu : నెయ్యి కంటే పందికొవ్వు రేటే ఎక్కువ , ఎలా కల్తీ చేస్తారు ? - లాయర్ పొన్నవోలు వింత వాదన
నెయ్యి కంటే పందికొవ్వు రేటే ఎక్కువ , ఎలా కల్తీ చేస్తారు ? - లాయర్ పొన్నవోలు వింత వాదన
Durgam Cheruvu : సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన  హైకోర్టు
సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన హైకోర్టు
Samsung Galaxy S24 Offer: శాంసంగ్ గెలాక్సీ ఎస్24పై నెవర్ బిఫోర్ ఆఫర్ - ఇప్పుడు ఎంతంటే?
శాంసంగ్ గెలాక్సీ ఎస్24పై నెవర్ బిఫోర్ ఆఫర్ - ఇప్పుడు ఎంతంటే?
Embed widget