అన్వేషించండి
డయాబెటిస్ ఉంటే బంగాళాదుంపలు తినకూడదా?
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/17/06f2474fac2c200273c39f892c0828451671271771284248_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image credit: Pixabay)
1/6
![డయాబెటిస్ వస్తే తీసుకునే ఆహారంలో కోతలు తప్పవు. కొన్ని రకాల ఆహారపదర్థాలు తినకూడదు అంటారు. -Image Credit: Pixabay/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/17/f3ccdd27d2000e3f9255a7e3e2c48800c92ff.jpg?impolicy=abp_cdn&imwidth=720)
డయాబెటిస్ వస్తే తీసుకునే ఆహారంలో కోతలు తప్పవు. కొన్ని రకాల ఆహారపదర్థాలు తినకూడదు అంటారు. -Image Credit: Pixabay/Instagram
2/6
![డయాబెటిక్ రోగులను బంగాళాదుంపలను తినవద్దని సూచిస్తారు ఆరోగ్యనిపుణులు. దీనికి కారణం కార్బోహైడ్రేట్లు అధికంగా నిండి ఉండడం. -Image Credit: Pixabay/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/17/18e2999891374a475d0687ca9f989d8360a23.jpg?impolicy=abp_cdn&imwidth=720)
డయాబెటిక్ రోగులను బంగాళాదుంపలను తినవద్దని సూచిస్తారు ఆరోగ్యనిపుణులు. దీనికి కారణం కార్బోహైడ్రేట్లు అధికంగా నిండి ఉండడం. -Image Credit: Pixabay/Instagram
3/6
![అలాగే బంగాళాదుంపల గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. కాబట్టి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. -Image Credit: Pixabay/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/17/156005c5baf40ff51a327f1c34f2975b46755.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అలాగే బంగాళాదుంపల గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. కాబట్టి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. -Image Credit: Pixabay/Instagram
4/6
![అలాగని పూర్తి బంగాళాదుంపలు మానేయాల్సిన అవసరం లేదు. బాగా ఉడకబెడితే గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. -Image Credit: Pixabay/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/17/d0096ec6c83575373e3a21d129ff8fefb9442.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అలాగని పూర్తి బంగాళాదుంపలు మానేయాల్సిన అవసరం లేదు. బాగా ఉడకబెడితే గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. -Image Credit: Pixabay/Instagram
5/6
![బంగాళాదుంపలతో మెంతి కూర, పాలకూర, బెండకాయ వంటివి కలిపి వండుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది.-Image Credit: Pixabay/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/17/032b2cc936860b03048302d991c3498faa770.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బంగాళాదుంపలతో మెంతి కూర, పాలకూర, బెండకాయ వంటివి కలిపి వండుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది.-Image Credit: Pixabay/Instagram
6/6
![అలాగని రోజూ తినకూడదు. అప్పుడప్పుడు ఇలా తినవచ్చు. -Image Credit: Pixabay/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/17/fe5df232cafa4c4e0f1a0294418e5660fdc31.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అలాగని రోజూ తినకూడదు. అప్పుడప్పుడు ఇలా తినవచ్చు. -Image Credit: Pixabay/Instagram
Published at : 17 Dec 2022 03:39 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
తిరుపతి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion