అన్వేషించండి
Best Looks for Rakhi : రాఖీ పండక్కి అందంగా కనిపించాలనుకుంటే ఈ హీరోయిన్స్ లుక్స్ రీ-క్రియేట్ చేయండి
Raksha Bandhan 2025 : రాఖీ కోసం ట్రెండీ దుస్తులు కావాలా? బాలీవుడ్ తారల కొన్ని ఉత్తమ లుక్స్ చూడండి, వాటిని అనుకరించండి.
రాఖీ పండక్కి ఈ లుక్ ట్రై చేయండి (Image Source : Instagram)
1/8

శ్రద్ధా కపూర్ ధరించిన ఈ వైట్ టిష్యూ సిల్క్ శారీ రాఖీ పండక్కి మంచి ఎంపిక. ఇది మిమ్మల్ని హెవీ లేకుండా హైలెట్ చేస్తుంది. సొగసైన, క్లాసిక్ లుక్ ఇస్తుంది.
2/8

ఇండో వెస్ట్రన్ లుక్ ట్రై చేయాలనుకుంటే.. సారా అలీ ఖాన్ లాగా పింక్ అనార్కలీ సెట్ ధరించవచ్చు. ఈ లుక్‌ని పోనీటైల్‌తో స్టైల్ చేస్తే మరింత అందంగా ఉంటుంది.
Published at : 30 Jul 2025 04:20 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















