అన్వేషించండి

Lemon Water : ఉదయాన్నే నిమ్మరసం నీళ్లు తాగితే కలిగే లాభాలు.. ఈ ప్రయోజనాల కోసం తాగేయండి

Morning Lemon Water Benefits : గోరువెచ్చని నీళ్లలో అర నిమ్మరసం కలిపి ఉదయాన్నే కలిపి తాగితే ఆరోగ్యానికి మంచి ఫలితాలు వస్తాయి. అధికంగా తాగకుండా రోజుకు 1 గ్లాస్ తాగితే కలిగే బెనిఫిట్స్ చూసేద్దాం.

Morning Lemon Water Benefits : గోరువెచ్చని నీళ్లలో అర నిమ్మరసం కలిపి ఉదయాన్నే కలిపి తాగితే ఆరోగ్యానికి మంచి ఫలితాలు వస్తాయి. అధికంగా తాగకుండా రోజుకు 1 గ్లాస్ తాగితే కలిగే బెనిఫిట్స్ చూసేద్దాం.

ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లు తాగితే కలిగే లాభాలు

1/7
నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ జీర్ణరసాలను యాక్టివ్ చేసి అజీర్ణం, బ్లోటింగ్ తగ్గిస్తుంది. అలాగే శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది.
నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ జీర్ణరసాలను యాక్టివ్ చేసి అజీర్ణం, బ్లోటింగ్ తగ్గిస్తుంది. అలాగే శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది.
2/7
విటమిన్ C సమృద్ధిగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. సీజనల్ వ్యాధులు దరిచేరవు.
విటమిన్ C సమృద్ధిగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. సీజనల్ వ్యాధులు దరిచేరవు.
3/7
బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. ఉదయాన్నే తాగితే మెటాబాలిజం బూస్ట్ అవుతుంది. ఆకలి కంట్రోల్ అవుతూ వెయిట్ మేనేజ్‌మెంట్‌కు సహాయపడుతుంది.
బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. ఉదయాన్నే తాగితే మెటాబాలిజం బూస్ట్ అవుతుంది. ఆకలి కంట్రోల్ అవుతూ వెయిట్ మేనేజ్‌మెంట్‌కు సహాయపడుతుంది.
4/7
చర్మానికి గ్లో ఇస్తుంది. యాంటీఆక్సిడెంట్లు టాక్సిన్స్‌ను తగ్గించి స్కిన్‌ను క్లియర్‌గా, కాంతివంతంగా ఉంచుతాయి.
చర్మానికి గ్లో ఇస్తుంది. యాంటీఆక్సిడెంట్లు టాక్సిన్స్‌ను తగ్గించి స్కిన్‌ను క్లియర్‌గా, కాంతివంతంగా ఉంచుతాయి.
5/7
హైడ్రేషన్ మెరుగుదల అవుతుంది. ఎందుకంటే రోజును హైడ్రేటింగ్ డ్రింక్‌తో ప్రారంభించడం వల్ల శరీరం తాజాగా ఉంటుంది.
హైడ్రేషన్ మెరుగుదల అవుతుంది. ఎందుకంటే రోజును హైడ్రేటింగ్ డ్రింక్‌తో ప్రారంభించడం వల్ల శరీరం తాజాగా ఉంటుంది.
6/7
కిడ్నీ స్టోన్స్ నివారణలో హెల్ప్ చేస్తుంది. నిమ్మలోని సిట్రేట్ కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
కిడ్నీ స్టోన్స్ నివారణలో హెల్ప్ చేస్తుంది. నిమ్మలోని సిట్రేట్ కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
7/7
ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లలో అర నిమ్మరసం కలిపి తాగండి. రోజుకు 1 గ్లాస్ తాగితే సరిపోతుంది. ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకుంటే మంచిది.
ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లలో అర నిమ్మరసం కలిపి తాగండి. రోజుకు 1 గ్లాస్ తాగితే సరిపోతుంది. ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకుంటే మంచిది.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget