అన్వేషించండి
Partner Cheating Signs : నిద్రపోయే ముందు మీ పార్టనర్ అలా ఉంటున్నారా? అయితే మిమ్మల్ని మోసం చేస్తున్నట్లే
Cheating Partner : లైఫ్ పార్టనర్ మిమ్మల్ని ప్రేమిస్తే ఆ రిలేషన్ స్వర్గంలా ఉంటుంది. కానీ మీతో ఉంటూ మిమ్మల్ని చీట్ చేస్తుంటే అది కచ్చితంగా నరకమే. మరి మీ పార్టనర్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారా?
మీ పార్టనర్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారా (Image Source : Freepik)
1/7

మీ భర్త లేదా భార్య ప్రతి రాత్రి నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్లో ఎక్కువ సమయం గడుపుతూ.. మిమ్మల్ని స్క్రీన్ చూడనివ్వకపోతే.. ఇది వారు మిమ్మల్ని చీట్ చేస్తున్నారు అనడానికి సంకేతం కావచ్చు.
2/7

నిద్రపోయే ముందు మీ భాగస్వామికి ఎక్కువ మెసేజ్‌లు, కాల్స్ రావడం.. అది మీ పార్టనర్ ఆఫీస్ వర్క్ అని చెప్పడం కూడా వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారనడానికి సంకేతం కావచ్చు.
Published at : 12 Aug 2025 07:30 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















