అన్వేషించండి
Morning Habits : నిద్రలేవగానే ఆ తప్పులు చేయకండి.. వీటిని చేస్తే ఆరోగ్యానికి, మనసుకు చాలా మంచిది
Healthy Morning Habits : పొద్దున్నే లేవడం రోజుకు మంచిది. ప్రణాళికలు వేసుకోవడానికి, దృష్టి పెట్టడానికి ఇది సహాయపడుతుంది. ఉదయం చేసే ఈ ఏడు పనులు మీ దినచర్యను మారుస్తాయి.
ఉదయాన్నే నిద్రలేవగానే ఇలా చేయండి
1/7

ఉదయాన్నే నిద్రలేవడం వల్ల మీ రోజును బాగా ప్లాన్ చేసుకోవచ్చు. స్నూజ్ చేయడం మీ నిద్ర విధానానికి ఆటంకం కలుగుతుందని గుర్తుంచుకోండి. కాబట్టి అలారం ఆపకుండా.. ఎక్కువ సమయం నిద్రపోకుండా కొంచెం ముందుగా నిద్ర లేవడానికి ప్రయత్నించండి.
2/7

ఎక్కువ సమయం పడుకున్న తరువాత శరీరం డీహైడ్రేషన్‌కు గురి అవుతుంది. కాబట్టి నిద్రలేవగానే.. మొదటిగా ఒక గ్లాసు నీరు తాగండి. ఇది మీ జీవక్రియను మెరుగుపరచవచ్చు. ఇది శరీరాన్ని రిఫ్రెష్ చేయవచ్చు. నిమ్మ, తేనె కలిపి కూడా తీసుకోవచ్చు.
Published at : 05 Aug 2025 07:15 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















