అన్వేషించండి
International Womens Day 2024 : ఉమెన్స్ డే విషెష్‌ను ఇలా చెప్పేయండి.. ఈ ఫోటోలు పంపేయండి
Womens Day 2024 Wishes in Telugu : మీ జీవితంలోని మహిళలను అభినందిస్తూ.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కోట్లు, సందేశాలను పంపిచాలనుకుంటే ఇలా పంపించేయండి.
ఉమెన్స్ డే శుభాకాంక్షలు (Images Source : Unsplash)
1/8

నీ జీవితానికి నువ్వే క్వీన్. క్వీన్స్ ఎలా ఆలోచిస్తారో తెలుసా? వాళ్లు దేనికి భయపడరు. తమ వైఫల్యాలను అధిగమిస్తూ ముందుకు వెళ్తారు. నువ్వు కూడా అలా వెళ్లాలని కోరుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే.
2/8

సమాన హక్కులు ఎప్పుడైనా ప్రత్యేక హక్కులు కావు. అవి నీకు ఒకరు ఇచ్చేది కాదని గుర్తించుకో. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
Published at : 07 Mar 2024 03:34 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















