అన్వేషించండి
Condoms: భారత్ ఏయే దేశాలకు కండోమ్‌లను విక్రయిస్తుంది, ఎక్కువ కొంటున్నది ఎవరు?
India Sells Condoms | భారత్ కండోమ్స్ భారీగానే తయారుచేసి విదేశాలకు సైతం ఎగుమతి చేస్తుంది. చాలా దేశాలు భారత్ నుంచి నిరోధ్‌లను దిగుమమతి చేసుకుంటున్నాయి.
భారత్ నుంచి విదేశాలకు కండోమ్స్ ఎగుమతి
1/7

అవాంఛిత గర్భాలను నివారించడానికి, పెరుగుతున్న జనాభాను నియంత్రించడానికి కండోమ్స్ వినియోగిస్తున్నారు. భారతదేశంలోని 10లో ఆరు కండోమ్ తయారీ కంపెనీలు ఔరంగాబాద్‌లో ఉన్నాయి.
2/7

భారత్ నుంచి అమెరికా, ఆఫ్రికా సహా ప్రపంచంలోని దాదాపు 36 దేశాలకు కండోమ్స్ ఎగుమతి అవుతున్నాయి. నిరోధ్‌ల ఉత్పత్తి, సరఫరాలో ఔరంగాబాద్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
3/7

కేవలం ఔరంగాబాద్ లో ఉన్న కండోమ్ తయారీ కంపెనీలు ప్రతి నెలా దాదాపు 10 కోట్ల కండోమ్‌లను ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడ తయారైన నిరోధ్‌లను అమెరికా, ఆఫ్రికా, యూరప్, లాటిన్ అమెరికా, పాకిస్తాన్ వంటి దేశాలకు సరఫరా అవుతున్నాయి.
4/7

ఇక్కడి కండోమ్ కంపెనీలు ఏడాది వ్యాపారంలో 300 నుండి 400 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఈ కంపెనీలలో 30,000 మందికి పైగా పనిచేస్తున్నారు.
5/7

భారత్ నుంచి పాకిస్తాన్ పెద్ద మొత్తంలో కండోమ్స్ దిగుమతి చేసుకుంటోంది. 2023లో భారతదేశం నుండి పాకిస్తాన్‌కు భారీ మొత్తంలో దిగుమతి చేసుకుంది.
6/7

భారత్‌కు చెందిన దాదాపు 13 మంది వ్యాపారులు ఈ కండోమ్ ఉత్పత్తులను పాకిస్తాన్‌కు ఎగుమతి చేశారు. పాక్‌కు మాత్రమే కాకుండా భారతదేశం అమెరికాకు కూడా పెద్ద మొత్తంలో కండోమ్‌లను ఎగుమతి చేస్తుంది.
7/7

భారత్‌లో తయారైన కండోమ్‌లు మాల్దీవులు, చైనాలో కూడా భారీగానే కొనుగోలు చేస్తుంటారు. అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటి కావడంతో చైనాలోనూ కండోమ్‌లకు మంచి మార్కెట్ ఉంది.
Published at : 27 Jul 2025 09:12 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
విజయవాడ
ఐపీఎల్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















