అన్వేషించండి
Black Pepper Benefits : ప్రతిరోజూ మిరియాలు తినడం వల్ల కలిగే 8 ప్రయోజనాలు ఇవే.. తెలిస్తే మీరు నిర్లక్ష్యం చేయరు
Black Pepper : నల్ల మిరియాలు ఆరోగ్యానికి మంచిదని చెప్తోంది ఆయుర్వేదం. అయితే వీటివల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల మిరియాల ప్రయోజనాలు ఇవే
1/8

నల్ల మిరియాలలో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. వృద్ధాప్యం ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది.
2/8

మీరు సహజ పద్ధతిలో చర్మాన్ని మెరిసేలా ఉంచుకోవాలనుకుంటే.. నల్ల మిరియాలు సహాయపడవచ్చు. దీనిలోని యాంటీఆక్సిడెంట్, శోథ నిరోధక లక్షణాలు ముఖంపై వచ్చే సమస్యలను తగ్గిస్తాయి. చర్మానికి మెరుపు ఇస్తాయి.
Published at : 16 Nov 2025 10:34 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















