అన్వేషించండి
Free Condom Distribution : కండోమ్స్ ఉచితంగా ఇచ్చే దేశమిదే.. 18 ఏళ్లలోపు వారికి కూడా, కారణం ఇదే
Free Condoms : ఓ దేశంలో మైనర్లకు కూడా ఫ్రీగా కండోమ్స్ ఇస్తారట. అయితే దానివెనుక ఓ కారణం ఉందని.. అందుకే ఇది అమలు చేస్తున్నామని చెప్తోంది ప్రభుత్వం. ఇంతకీ ఆ దేశమేంటి? కారణం ఏంటో తెలుసుకుందాం.
కండోమ్లను టీనేజర్లకు ఉచితంగా ఇచ్చే దేశమిదే
1/7

ఫ్రాన్స్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు ఉచితంగా కండోమ్‌లు పంపిణీ చేస్తుంది. లైంగిక సంబంధిత వ్యాధులు సోకకుండా.. అవాంఛిత గర్భాలను నివారించడమే లక్ష్యంగా ఫ్రాన్స్ ప్రభుత్వం పనిచేస్తుంది.
2/7

చిన్న వయసులో ఉండే అబ్బాయిలు, అమ్మాయిలు సరైన అవగాహన లేక.. లేదా సిగ్గు వల్ల కారణంగా కండోమ్‌లను కొనేందుకు వెనుకాడతారు. దీనివల్ల వారు ఇబ్బందుల్లో పడతారు. అందుకే అక్కడి ప్రభుత్వం ఎవరికైనా కండోమ్‌లు కొనడానికి ఆర్థికంగా లేదా సామాజికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూసుకుంటోంది.
Published at : 02 Sep 2025 01:05 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















