అన్వేషించండి
Foods to Improve Sleep : మంచి నిద్రను అందించే సూపర్ ఫుడ్స్ ఇవే.. రాత్రుళ్లు తింటే బెస్ట్ స్లీప్ మీ సొంతం
Eat These Foods for Better Sleep : రాత్రుళ్లు తీసుకునే ఆహారం మంచి నిద్రను అందిస్తుందని తెలుసా? అయితే ఏ ఫుడ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్రను అందించే సూపర్ ఫుడ్స్ ఇవే (Image Source : Freepik)
1/6

మంచి నిద్ర రావాలంటే మంచి పరిసరాలు కూడా అవసరం. మంచి నిద్ర కోసం అనేక పద్ధతులు ఉన్నాయి. తీసుకునే ఆహారం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాబట్టి నిద్ర కోసం ఎలాంటి డ్రింక్స్, ఫుడ్స్ తీసుకోవాలో తెలుసుకుందాం.
2/6

మీ ఆహారం మీ నిద్రను బాగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు ఏమి తింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే నిద్రపోయే మూడు గంటల ముందు డిన్నర్ ముగించడం చాలా ముఖ్యం.
Published at : 04 Aug 2025 08:51 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















