అన్వేషించండి
Weight Loss : బరువు తగ్గాలని వేడి నీటిని తాగుతున్నారా? అయితే జాగ్రత్త మీ హెల్త్ కరాబ్ అవ్వొచ్చు
Hot Water Side Effects : గోరువెచ్చని నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. వేడి నీరు తాగడం బరువు తగ్గకపోగా.. ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి అంటున్నారు నిపుణులు.
వేడి నీటిని తాగితే బరువు తగ్గుతారా? (Image Source : Freepik)
1/6

కొందరు ఎంత ఎక్కువ వేడి నీరు తీసుకుంటే అంత త్వరగా కొవ్వు తగ్గుతుందని భావిస్తారు. ఎక్కువ వేడి నీరు తాగడం వల్ల కొవ్వు కరగడం కాదు.. నోరు, గొంతు, పొట్ట లోపలి పొర దెబ్బతినవచ్చు.
2/6

ఉదయం లేవగానే ఏమీ తినకుండా బాగా వేడిగా ఉండే నీరు తాగడం వల్ల కడుపులో ఎక్కువ ఆమ్లం ఏర్పడవచ్చు. దీనివల్ల వికారం, వాంతులు లేదా గ్యాస్ సమస్యలు రావచ్చు.
Published at : 06 Aug 2025 12:11 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
క్రైమ్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















