అన్వేషించండి
Glow Up this Diwali : దీపావళి స్పెషల్ బ్యూటీ టిప్స్.. నిమిషాల్లో మెరిసే చర్మాన్ని అందించే ఫేస్ ప్యాక్‌లు
Diwali beauty tips :దీపావళికి మీరు కూడా దీపంలో మెరిసిపోవాలనుకుంటున్నారా? అయితే స్కిన్‌కి హానీ చేయని, కెమికల్స్ లేని ఫేస్ ప్యాక్స్ ట్రై చేయవచ్చు. ఇంట్లోనే చేసుకోగలిగే ఫేస్ ప్యాక్స్ ఏంటో చూసేద్దాం.
దీపావళి బ్యూటీ టిప్స్ (Images Spurce : Envato)
1/7

కుంకుమ పువ్వుతో ఇన్స్టాంట్ గ్లో తెప్పించుకోవచ్చు తెలుసా? కొన్ని కుంకుమ పువ్వులను పాలల్లో రాత్రి నానబెట్టాలి. ఉదయాన్నే దానిలో తేన కలిపి ముఖానికి అప్లై చేయాలి. దీనిని పావు గంట ఉంచి.. గోరువెచ్చని నీటితో కడిగితే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.
2/7

పసుపుతో ఎన్నో స్కిన్ కేర్ ప్రయోజనాలు పొందవచ్చు. ఇది స్కిన్ టోన్‌ని మెరుగుపరుస్తుంది. పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. శనగపిండిలో పసుపు, పెరుగు వేసి చిక్కని పేస్ట్‌గా చేసుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసి పావు గంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
Published at : 22 Oct 2024 03:56 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
విశాఖపట్నం
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















