అన్వేషించండి
Bollywood Bodyguards Salaries: షారుక్ ఖాన్, అనుష్క శర్మ బాడీగార్డుల జీతాలు ఎంతో తెలుసా?

షారుక్ ఖాన్ (PhotoCredit/Shah Rukh Khan Instagram)
1/7

పలువురు బాలీవుడ్ తారల సెక్యూరిటీ గార్డుల జీతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. (PhotoCredit/Shah Rukh Khan Instagram)
2/7

షారుఖ్ ఖాన్ బాడీగార్డు పేరు రవి సింగ్. సంవత్సరానికి షారుఖ్... రవికి రూ.2.7 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం. బాలీవుడ్‌లో భారీగా జీతం అందుకుంటున్న బాడీగార్డు ఇతడే అంట. (PhotoCredit/Twitter)
3/7

సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ పేరు షెరా. ఏడాదికి రూ.2.5కోట్లు చెల్లుస్తున్నాడట షెరాకి సల్మాన్. (PhotoCredit/Salman Khan Instagram)
4/7

అమీర్ ఖాన్ బాడీగార్డు పేరు యువరాజ్. ఏటా యువరాజ్‌కి అమీర్ రూ.2కోట్లు ఇస్తున్నాడట. (PhotoCredit/Twitter)
5/7

అక్షయ్ కుమార్ బాడీగార్డు పేరు శ్రేషే తెలే. ఏడాదికి రూ.1.2 కోట్లు చెల్లిస్తున్నాడు. (PhotoCredit/Twitter)
6/7

అనుష్క శర్మ బాడీగార్డు పేరు సోను. ఈమె సోనుకి ఏటా రూ.1.2కోట్లు ఇస్తుంది.(PhotoCredit/Twitter)
7/7

అలాగే దీపిక పదుకొణె బాడీగార్డు పేరు జలాల్. దీపిక కూడా రూ.1.2కోట్లు ఇస్తున్నట్లు సమాచారం. (PhotoCredit/Twitter)
Published at : 24 Sep 2021 08:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
సినిమా
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion